జాగింగ్‌తో బట్టలు వాష్!

Posted By:

ఒక్క పనికి రెండు లాభాలు, ఆరోగ్యానికి ఆరోగ్యం.. సమయం ఆదా ఇక డబ్బు కూడా పొదుపు. దక్షిణ కొరియాకు చెందిన ఓ ఇండస్ట్రియల్ డిజైనర్ రింగ్ ఆకారంతో కూడిన ట్రెడ్మిల్ (జాగింగ్ మెచీన్)ను వృద్థి చేసారు. ఈ ప్రత్యేకమైన ట్రెడ్మిల్‌కు సంబంధించిన కాన్సెప్ట్‌ను పరిశీలించినట్లయితే.. ఈ జాగింగ్ పరికరం మీ బట్టలను ఎంచక్కా ఉతికేస్తుంది అది కూడా మీ కైనటిక్ శక్తితో...

జాగింగ్‌తో బట్టలు వాష్!

ఈ ట్రెడ్మిల్ పై జాగర్ పరిగెత్తడం ద్వారా విడుదలయ్యే శక్తిని మెచీన్ అడుగు భాగంలో ఏర్పాటు చేసిన వాషింగ్ మెచీన్ తరహా లాండ్రీ వ్యవస్థ గ్రహించుకని బట్టలను పూర్తిగా శుభ్రపరుస్తుంది. ఖర్చుకాకుండా మిగిలిపోయిన శక్తిని ట్రెడ్మిల్‌లో నిక్షిప్తం చేసిన బ్యాటరీ భద్రపరుస్తుంది. ఆ శక్తిని మీరు అవసరమైనపుడు వినియోగించుకోవచ్చు. ఈ ట్రెడ్మిల్ ముందుభాగంలో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన ఫ్లెక్సిబుల్ డిస్‌ప్లే జాగర్‌కు విజువల్ అనుభూతులను చేరువచేస్తుంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot