చరిత్రను చూసొద్దాం రండి!!

Posted By:

పాత రోజుల్లో టెక్నాలజీ కేవలం పరిమిత స్థాయిలో మాత్రమే అందుబాటులో ఉండేది. కాలానుగుణంగా చోటుచేసుకున్న విప్లవాత్మక మార్పులు టెక్నాలజీని వివిధ రూపాల్లో రూపంలో అందుబాటులోకి తీసుకువచ్చాయి. తాజా పరిస్థితులను పరిశీలిస్తే పోర్టబుల్ కంప్యూటింగ్ కాస్తా పాకెట్ కంప్యూటింగ్‌లా మారిపోయింది. సాధారణ మొబైలింగ్ కాస్తా స్మార్ట్ మొబైలింగ్‌లా మారిపోయింది. అరచేతిలో ఇమిడిపోయే టాబ్లెట్ పీసీలు అందుబాటులోకి వచ్చేసాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా చరిత్ర పుటల్లో నిలిచిన పలు ప్రత్యేక గాడ్జెట్‌లను మీముందుంచుతున్నాం..

ఇంకా చదవండి: యాపిల్ కాన్సెప్ట్ ఇరగదీసింది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Tandy 1000

BBC Micro

BBC Micro

యాపిల్ మొట్ట మొదటి ఐఫోన్

యాపిల్ మొట్ట మొదటి ఐఫోన్

Micron Millenia

Corona typewriter

రోటరీ డైల్ టెలీఫోన్

బ్లాక్‌బెర్రీ బోల్డ్ 9650

Blackberry Bold 9650

నోకియా 5160

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Oldest Tech in Pics. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot