యూజర్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్!!

Posted By:

యూజర్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్!!

 

శక్తివంతమైన హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ స్పెసిఫికేషన్స్ కలిగి యూజర్ ఫ్రెండ్లీ కంప్యూటింగ్‌ను అందించేందుకు ఆరిజిన్ సంస్థ EON17-X ల్యాప్‌టాప్‌ను డిజైన్ చేసింది. ఈ డివైజ్ ఫీచర్లను పరిశీలిస్తే ... * మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టం, * ఇంటెల్ కోర్ ఐ7-3960ఎక్స్ డెస్క్‌టాప్ ప్రాసెసర్,* 17.3 అంగుళాల హైడెఫినిషన్ వైడ్‌స్ర్కీన్, * అంతర్గత మైక్‌తో వెబ్‌క్యామ్, * 32జీబి క్వాడ్ ఛానల్ డిడిఆర్3 మెమరీ, * టచ్ సెన్సిటివ్ మల్టీ గెస్ట్యుర్ ప్యాడ్, * ఒకే యూనిట్‌లో నాలుగు హార్డ్‌డ్రైవ్‌లను కాన్ఫిగర్ చేసే పటిష్ట డ్రైవ్ వ్యవస్థ, * ల్యాపీని హైడెఫినిషన్ టీవీలు, ప్రొజెక్టర్‌లకు జత చేసుకునే విధంగా హెచ్‌డిఎమ్ఐ అవుట్ కనెక్షన్, * సౌకర్యవంతమైన ఫుల్ సైజ్ కీబోర్డ్, * 7.1 హై డెఫినిషన్ ఆడియో వ్యవస్థ, * ఎన్-విడియా జీఫోర్స్ జీటీఎక్స్ 580ఎమ్ వీడియో కార్డ్స్, * వై-ఫై 802.11 b/g/n, బ్లూటూత్, యూఎస్బీ కనెక్టువిటీ * సూపర్ మల్టీ బ్లూ-రే బర్నల్ కాంబో డ్రైవ్.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot