ఈ హీరోకి పోటీగా ఎవరైనా నిలబడగలరా..?

By Super
|
Origin Eon X a custom built laptop


వేరెవరు అధిగమించలేనంత వేగం ఈ ల్యాప్‌టాప్ సొంతం.. సెకన్ల వ్యవధిలో పనులు చక్కబెట్టే పొదునైన వ్యవహార శైలి.. శక్తివంతమైన హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ స్పెసిఫికేషన్స్.. యూజర్ ఫ్రెండ్లీ కంప్యూటింగ్. విశిష్ల లక్షణాలతో ఆరిజిన్ సంస్థ రూపొందించిన EON17-X ల్యాప్‌టాప్ ప్రత్యర్థి బ్రాండ్‌లకు సవాల్‌గా నిలుస్తుంది.

ఆరిజిన్ EON17-X ల్యాపీ ఫీచర్లు:

* మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టం,

* ఇంటెల్ కోర్ ఐ7-3960ఎక్స్ డెస్క్‌టాప్ ప్రాసెసర్,

* 17.3 అంగుళాల హైడెఫినిషన్ వైడ్‌స్ర్కీన్,

* అంతర్గత మైక్‌తో వెబ్ క్యామ్,

* 32జీబి క్వాడ్ ఛానల్ డిడిఆర్3 మెమరీ,

* టచ్ సెన్సిటివ్ మల్టీ గెస్ట్యుర్ ప్యాడ్,

* ఒకే యూనిట్ లో నాలుగు హార్డ్ డ్రైవ్ లను కాన్ఫిగర్ చేసే పటిష్ట డ్రైవ్ వ్యవస్థ,

* ల్యాపీని హైడెఫినిషన్ టీవీలు, ప్రొజెక్టర్ లకు జత చేసుకునే విధంగా హెచ్ డిఎమ్ఐ అవుట్ కనెక్షన్,

* సౌకర్యవంతమైన ఫుల్ సైజ్ కీబోర్డ్,

* 7.1 హై డెఫినిషన్ ఆడియో వ్యవస్థ,

* ఎన్-విడియా జీఫోర్స్ జీటీఎక్స్ 580ఎమ్ వీడియో కార్డ్స్,

* వై-ఫై 802.11 b/g/n, బ్లూటూత్, యూఎస్బీ కనెక్టువిటీ

* సూపర్ మల్టీ బ్లూ-రే బర్నల్ కాంబో డ్రైవ్.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X