ల్యాప్‌టాప్ కొన్న వెంటనే....

Posted By:

కొత్తగా ల్యాప్‌టాప్ తీసుకున్నారా..? మీరు కొనోగులు చేసే ల్యాప్‌టాప్ ఇంటి అవసరాల నిమిత్తమా..?, ఆఫీస్ అవసరాల నిమిత్తమా..?. మీ కొత్త ల్యాపీని మొదటిసారిగా ఆన్ చేసినపుడు చేయవల్సిన 10 ప్రాధమిక పనులను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు...

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

పోర్టబుల్ కంప్యూటర్ పరికరం ల్యాప్‌టాప్ కంప్యూటింగ్ అవసరాలను సమర్థవంతంగా తీర్చేస్తోంది. అయితే ల్యాప్‌టాప్‌ను శరీరం పై పెట్టుకుని ఉపయోగించటం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశముందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. ల్యాప్‌టాప్ ద్వారా వెలువడే వేడి ‘టోస్టెడ్ స్కిన్ సిండ్రోమ్' అనే వ్యాధికి కారణంకాగలదని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ల్యాప్‌టాప్ నుంచి ఉత్పత్తి అయ్యే వేడి శరీరాన్ని నల్లగా మార్చటంతో పాటు, చర్మ సంబంధిత అలర్జీలకు కారణమవుతుందని వైద్యులు పలు కేసుల్లో నిర్థారించటం జరిగింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ల్యాప్‌టాప్ కొన్న వెంటనే....

ముందుగా అన్ని విండోస్ అప్‌డేట్‌లను రన్ చేయండి.

ల్యాప్‌టాప్ కొన్న వెంటనే....

మీ పాత పీసీలోని డేటా ఫైళ్లు ఇంకా అప్లికేషన్‌లను కొత్త డివైస్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి.

ల్యాప్‌టాప్ కొన్న వెంటనే....

లేటెస్ట్ వర్షన్ బ్రౌజర్‌లను ఇన్‌స్టాల్ చేసుకోండి.

ల్యాప్‌టాప్ కొన్న వెంటనే....

ఉపయుక్తమైన సాఫ్ట్‌వేర్‌లను ఇన్‌స్టాల్ చేసుకోండి.

ల్యాప్‌టాప్ కొన్న వెంటనే....

హాట్ కీలను క్రియేట్ చేయటంతో ఫేవరెట్ యాప్‌లను పిన్ చేసుకోండి.

ల్యాప్‌టాప్ కొన్న వెంటనే....

టాస్క్‌బార్ ఐకాన్‌లను అన్‌కంబైన్ చేసుకోండి.

ల్యాప్‌టాప్ కొన్న వెంటనే....

ఫైల్స్ ఇంకా ఫోల్డర్‌లకు సంబంధించి ఎక్స్‌టెన్షన్‌లను అన్‌హైడ్ చేసుకోండి

ల్యాప్‌టాప్ కొన్న వెంటనే....

మీ లాగిన్‌లను స్టోర్ చేసుకునేందుకు పాస్‌వర్డ్ మెసెంజర్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి.

ల్యాప్‌టాప్ కొన్న వెంటనే....

పవర్ సెట్టింగ్‌లను సర్దుబాటు చేసుకోండి.

ల్యాప్‌టాప్ కొన్న వెంటనే....

యూజర్ అకౌంట్ కంట్రోల్‌ను డిసేబుల్ చేసుకోండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Out of The Box Laptop Tips. Read More in Telugu Gizbot.....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot