‘మెరుపు’ వేగంతో ఇండస్ట్ర్రీలోకి...?

By Prashanth
|
Panasonic


ప్రఖ్యాత కన్స్యూమర్ ఎలక్ర్టానిక్స్ దిగ్గజం ప్యానసానిక్ మెరుపు వేగంతో పనిచేసే టాబ్టెట్ కంప్యూటర్‌ను వ్ళద్థి చేస్తుంది. ఈ డివైజ్ వేగవంతంగా స్పందించేందుకు గాను మల్టీ - గిగాబిట్ స్పీడ్ వైర్‌లెస్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ (విజిగ్) ను దోహదం చేయనున్నారు. ఈ టెక్నాలజీ విశిష్టతలను పరిశీలిస్తే పూర్తి నిడివి డీవీడీ వీడియోను కేవలం 60 సెకన్ల వ్యవధిలో వైర్‌లెస్ ఆధారితంగా ట్రాన్స్‌ఫర్ చేస్తుంది.

టాబ్లెట్‌లో నిక్షిప్తం చేసిన విజిగ్, వై-ఫై, బ్లూటూత్ వ్యవస్థల సాంధ్రతను పరిశీలిస్తే... వై-ఫై (10 నుంచి 30 మీటర్లు ), బ్లూటూత్ (10 మీటర్లు), విజిగ్ వ్యవస్ధ సాంధ్రత (3 మీటర్లు). విజిగ్ ఆధారిత ఎస్టీ‌కార్డ్‌లను ప్యానసానిక్ రూపొందిస్తున్నట్లు సమాచారం. ప్రతిష్టాత్మక విజిగ్ టెక్నాలజీతో ప్యానసానిక్ చేపట్టిన ఈ ప్రయోగం అంతర్జాతీయంగా విజయవంతం కావాలని ఆశిద్దాం. త్వరలోనే ఈ టాబ్లెట్ కంప్యూటర్లు భారత్‌లో లభ్యం కానున్నాయి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X