Home
Computer

స్లిమ్ ఇంకా అత్యుత్తమ కంప్యూటింగ్ రూ.7,499కే!

By Super
Pantel with BSNL Launches Penta T-Pad WS702C: 2G Voice Support, 3D enabled Tablet at Rs. 7,499


పాంటెల్ టెక్నాలజీస్ ప్రయివేట్ లిమిటెడ్ (పీపీటీఎల్), ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) భాగస్వామ్యంతో సరికొత్త టాబ్లెట్ పీసీని దేశీయ విపణిలో ఆవిష్కరించింది. టాబ్లెట్ పేరు ‘పెంటా టీ-ప్యాడ్ డబ్ల్యూఎస్702సీ’. ధర రూ.7,499. 3డీ వ్యవస్థను డివైజ్ సపోర్ట్ చేస్తుంది. 2జీ వాయిస్ కాలింగ్ నిర్వహించుకోవచ్చు. డాంగిల్ సపోర్ట్‌తో 3జీ సేవలను పొందవచ్చు. వై-ఫై సపోర్ట్ మరో ప్రత్యేకత.....

‘పెంటా టీ-ప్యాడ్ డబ్ల్యూఎస్702సీ’ ఫీచర్లు:

7 అంగుళాల మల్టీటచ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1024 x 600పిక్సల్స్),

ఆండ్రాయిడ్ 4.0.3 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

1.2గిగాహడ్జ్ కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్,

మాలీ 400 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,

1జీబి డీడీఆర్3 ర్యామ్,

8జీబి ఇంటర్నల్ మెమెరీ,

మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమెరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

2 మెగా పిక్సల్ రేర్ కెమెరా,

వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్,

మల్లీ ఫార్మాట్ ఆడియో ఇంకా వీడియో ప్లేయర్,

ఈ-బుక్ రీడర్,

2జీ సిమ్‌కార్డ్ స్లాట్,

3జీ కనెక్టువిటీ వయా డాంగిల్,

వై-ఫై 802.11 బి/జి/ఎన్,

యూఎస్బీ, మీనీ యూఎస్బీ,

హెచ్‌డిఎమ్ఐ పోర్ట్,

బ్యాటరీ బ్యాకప్ 6 గంటలు.

ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా పాంటెల్ టెక్నాలజీస్ మేనేజింగ్ డైరెక్టర్ విజేందర్ సింగ్ స్పందిస్తూ అత్యుత్తమ కంప్యూటింగ్ టెక్నాలజీని ఈ తక్కువ ధర టాబ్లెట్‌లో నిక్షిప్తం చేసినట్లు తెలిపారు. 3డి యాక్సిలరేషన్ గ్రాఫిక్ వ్యవస్థతో ఇండియాలో మొట్టమొదటిగా విడుదలవుతున్న టాబ్లెట్ తమదేనని సింగ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ పీసీ కొనుగోలు పై బీఎస్ఎన్ఎల్ వివిధ డాటా ప్లాన్‌లను ఆఫర్ చేస్తోంది.

స్మార్ట్‌ఫోన్స్ ఇంకా ఫీచర్ మొబైల్స్ కొనుగోలు విషయంలో ఉత్తమ ధర ఇంకా ఉత్తమ డీల్స్‌ కోసం goprobo.comలో చూడగలరు. లింక్ అడ్రస్:

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X