For Quick Alerts
For Daily Alerts
Just In
- 47 min ago Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- 1 hr ago Truecaller Spam Model స్పామ్ కాల్స్‌కు చెక్ పెట్టేందుకు ట్రూకాలర్ కొత్త టూల్ విడుదల..!
- 2 hrs ago OnePlus Flip వన్‌ప్లస్ ఫ్లిప్ ఫోన్ కీలక వివరాలు లీక్... టెలిఫోటో కెమెరా సహా కీలక ఫీచర్లు..!
- 3 hrs ago ఆంధ్రప్రదేశ్ లో 7.9 మిలియన్ల 5G యూజర్ లతో, Airtel మరో రికార్డు! 5G విస్తరణ వివరాలు
Don't Miss
- News కవిత అరెస్ట్ పై ఇంతకాలానికి కేసీఆర్ స్పందన వెనుక బిగ్ రీజన్
- Finance Anant Ambani: తండ్రికి తగ్గ తనయుడు అనంత్ అంబానీ.. ఆ ఆలయాలకు భారీ విరాళాలు..!!
- Automobiles కారు ప్రియులకు గుడ్‌న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడ్డినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Movies Market Mahalakshmi Review: మార్కెట్ మహాలక్ష్మీ మెప్పించిందా? మూవీ ఎలా ఉందంటే?
ఇది వాడండి.. 60శాతం కరెంటు ఆదా!
Computer
oi-Prashanth
By Prashanth
|
హైదరాబాద్: పెవిలియన్ పీ2 పేరుతో సరికొత్త కంప్యూటింగ్ డెస్క్టాప్ను హెచ్‌పీ బుధవారం ఆవిష్కరించింది. 60 శాతం విద్యుత్‌ను ఆదా చెయ్యటం ఈ గ్యాడ్జెట్ ప్రత్యేకత. రొటీన్ డెస్క్‌టాప్ 250డబ్ల్యూ పవర్‌తో పనిచేస్తే, అత్యాధునిక సాంకేతికతతో అత్యంత స్టైలిష్‌గా రూపొందించిబడిన పీ2 డెస్క్‌టాప్ 90డబ్ల్యూ పవర్ అడాప్టర్తోనే పనిచేస్తుందని సంస్థ సీనియర్ డెరైక్టర్ (ప్రొడక్ట్స్ అండ్ మార్కెటింగ్) వినయ్ అవస్థీ తెలిపారు. ఇంటెల్ పెంటియమ్ 630టీ, ఇంటెల్ కోర్ ఐ3 2120టీ ప్రాసెసర్ వంటి రెండు వర్షన్లలో ఈ డెస్క్‌టాప్ పీసీ లభ్యం కానుంది.
డివైజ్ ప్రత్యేకతలు:
18.5 అంగుళాల ఎల్ఈడీ మానిటర్,
60శాతం పవర్ ఆదా,
ఏడాది ఆన్ సైట్ వారంటీ,
ధర రూ. 23,500 (నిర్థిష్ట కాన్ఫిగరేషన్‌కు లోబడి).
Comments
Best Mobiles in India
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470
టెక్నాలజీ న్యూస్ కొత్త అప్డేట్స్ గిజ్బాట్ నుండి పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: