60 శాతం కరెంటు ఆదా!

Posted By:

60 శాతం కరెంటు ఆదా!

పెవిలియన్ పీ2 పేరుతో సరికొత్త కంప్యూటింగ్ డెస్క్‌టాప్‌ను హెచ్‌పీ ఆవిష్కరించింది. 60 శాతం విద్యుత్‌ను ఆదా చెయ్యటం ఈ గ్యాడ్జెట్ ప్రత్యేకత. రొటీన్ డెస్క్‌టాప్ 250డబ్ల్యూ పవర్‌తో పనిచేస్తే, అత్యాధునిక సాంకేతికతతో అత్యంత స్టైలిష్‌గా రూపొందించిబడిన పీ2 డెస్క్‌టాప్ 90డబ్ల్యూ పవర్ అడాప్టర్‌తోనే పనిచేస్తుందని సంస్థ సీనియర్ డెరైక్టర్ (ప్రొడక్ట్స్ అండ్ మార్కెటింగ్) వినయ్ అవస్థీ తెలిపారు. ఇంటెల్ పెంటియమ్ 630టీ, ఇంటెల్ కోర్ ఐ3 2120టీ ప్రాసెసర్ వంటి రెండు వర్షన్‌లలో ఈ డెస్క్‌టాప్ పీసీ లభ్యం కానుంది.

డివైజ్ ప్రత్యేకతలు:

18.5 అంగుళాల ఎల్‌ఈడీ మానిటర్,

60శాతం పవర్ ఆదా,

ఏడాది ఆన్ సైట్ వారంటీ,

ధర రూ. 23,500 (నిర్థిష్ట కాన్ఫిగరేషన్‌కు లోబడి).

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot