Home
Computer

అనుకోని సమయంలో ల్యాపీలపై భారీ డిస్కౌంట్లు

డిజిటల్ పేమెంట్ల రంగంలో దూుకుపోతున్న పేటీఎమ్ సరికొత్త ఆఫర్లకు తెరలేపింది.

డిజిటల్ పేమెంట్ల రంగంలో దూుకుపోతున్న పేటీఎమ్ సరికొత్త ఆఫర్లకు తెరలేపింది. అనుకోని సమయంలో మళ్లీ డిస్కౌంట్‌ ధరలకు తెరతీసింది. ఇటీవలి అన్‌లైన్‌ సేల్స్‌తో వినియోగదారులను ఆకట్టుకున్న సంస్థ తాజాగా 'ఫ్లాష్ సేల్‌ వీక్' ను తిరిగి ప్రారంభించింది. ఇందులో ల్యాప్‌టాప్‌లపై క్యాష్‌ బ్యాక్‌లు ఇతర ఆఫర్లను అందిస్తోంది. వారం రోజుల పాటు ఈ సేల్‌ నిర్వహించనున​ ఈ సేల్‌లో దేశంలో టాప్‌ సెల్లింగ్‌ ల్యాప్‌టాప్‌లపై భారీ డిస్కౌంట్లను, ఈఎంఐ ఆఫర్లను అందిస్తోంది.

సెప్టెంబర్ 24 -30 వరకు..

సెప్టెంబర్ 24 -30 వరకు..

సెప్టెంబర్ 24 -30 వరకు పేటీఎం మాల్‌ ప్రతి రోజూ సాయంత్రం 4-8 గంటలదాకా ఫ్లాష్‌ సేల్‌ వీక్‌ కొనసాగనుంది.

హెచ్‌పీ, డెల్‌, యాసెర్‌, ఆసుస్‌, లెనోవో

హెచ్‌పీ, డెల్‌, యాసెర్‌, ఆసుస్‌, లెనోవో

ముఖ్యంగా హెచ్‌పీ, డెల్‌, యాసెర్‌, ఆసుస్‌, లెనోవో బ్రాండ్ల ల్యాప్‌టాప్‌లను ఈ సేల్‌లో విక్రయిస్తోంది. రూ. 5,000 వరకు క్యాష్‌ బ్యాక్‌ అందిస్తోంది.

ఇంటెల్‌ కోర్‌ ఐ5

ఇంటెల్‌ కోర్‌ ఐ5

ఇంటెల్‌ కోర్‌ ఐ5, 8జీబీ ర్యామ్‌, 1టీబీ స్టోరేజ్‌ స్పేస్‌, 15.6 అంగుళాల డిస్‌ప్లే , టర్బో బూస్ట్ టెక్నాలజీతో రూపొందించిన ల్యాప్‌టాప్‌ను రూ. 39,490కే ఆఫర్‌ చేస్తోంది. దీ ని వాస్తవ ధర రూ. 45,889.

లెనోవా ideapad 320

లెనోవా ideapad 320

లెనోవా ideapad 320 (ఇంటెల్ ఐ3 ప్రాసెసర్, 4జీబీర్యామ్‌, 1 టిబి హార్డ్ డిస్క్ డ్రైవ్) కొనుగోలుపై 27శాతం డిస్కౌంట్, 3,500 రూపాయల క్యాష్‌బ్యాక్‌తో రూ. 21,490లభిస్తుంది. దీని ధరను వాస్తవ ధర రూ. 34,490.

డెల్, యాసెర్, ఆసుస్‌..

డెల్, యాసెర్, ఆసుస్‌..

వీటితోపాటు డెల్, యాసెర్, ఆసుస్‌ లాంటి ఇతర ప్రముఖ బ్రాండ్ల ల్యాప్‌లాప్‌లపై ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
Paytm Mall Flash Sale Week starts today: Offers up to Rs. 5,000 cashback on HP, Dell, Acer, and Lenovo laptops more gizvot telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X