పాంటెల్ కొత్త ట్యాబ్లెట్ ‘పెంటా టీప్యాడ్ డబ్ల్యూఎస్708సీ’

Posted By:

వాయిస్ కాలింగ్ ఫచర్లతో కూడిన ట్యాబ్లెట్ పీసీ వినియోగం దేశీయంగా విస్తరిస్తున్న నేపధ్యంలో ప్రముఖ దేశవాళీ సంస్థ పాంటెల్ టెక్నాలజీస్ పెంటా టీ-ప్యాడ్ డబ్ల్యూఎస్708సీ మోడల్‌లో సరికొత్త డ్యూయల్ సిమ్ ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ట్యాబ్లెట్ కంప్యూటర్‌ను
ఆవిష్కరించింది. ధర రూ.6,999. ఇతర ఫీచర్లను పరిశీలించినట్లయితే......

మొబైల్, స్మార్ట్‌ఫోన్‌ ఇంకా ల్యాప్‌టాప్‌లకు సంబంధించి మరిన్నిఫోటో గ్యాలరీల చూసేందుకు క్లిక్ చేయండి:

పాంటెల్ కొత్త ట్యాబ్లెట్  ‘పెంటా టీప్యాడ్ డబ్ల్యూఎస్708సీ’

డిస్‌ప్లే: 7 అంగుళాల మల్టీటచ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్,

ప్రాసెసర్: 1గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసరో, మాలీ 400 3డీ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,

ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 4.1.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,

స్టోరేజ్: 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 512ఎంబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ (మెమెరీని పొడిగించుకునేందుకు),

కెమెరా: 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా,

కనెక్టువిటీ: బ్లూటూత్, వై-ఫై, హెచ్‌డిఎమ్ఐ పోర్ట్, మినీ యూఎస్బీ పోర్ట్, 3డీ సపోర్ట్,

బ్యాటరీ: 3,000ఎమ్ఏహెచ్ బ్యాటరీ (బ్యాకప్ వివరాలు తెలియాల్సి ఉంది).

ప్రీలోడెడ్ అప్లికేషన్‌లు: ఫేస్ బుక్, యూట్యూబ్, యాంగ్రీ బర్డ్స్..

కొనుగోలు పై ఉచిత బహుమతులు: 3డీ కళ్లాద్దాలు, స్మార్ట్ కవర్ ఇంకా ఉచిత డేటా కేబుల్.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot