Just In
- 39 min ago
వివో X90 ప్రో స్మార్ట్ ఫోన్లు ఇండియాలో లాంచ్ అయింది! ధర ,స్పెసిఫికేషన్లు!
- 5 hrs ago
కొత్త ఆండ్రాయిడ్ అప్డేట్ తో మీ ఫోన్ ను వెబ్ కెమెరా లాగా వాడొచ్చు
- 17 hrs ago
ఒప్పో రెనో8 T 5G ఫస్ట్ లుక్: పవర్ ఫుల్ ఫీచర్లతో సెగ్మెంట్ లో బెస్ట్ ఫోన్
- 1 day ago
ప్రపంచంలోనే అతిపెద్ద 5G నెట్వర్క్ గా మారనున్న Airtel!
Don't Miss
- Sports
INDvsAUS : ఆసీస్ టాప్ బ్యాటర్‌కు చెక్ పెట్టే బౌలర్లు వీళ్లే!
- News
హిందూపురానికి `వందే మెట్రో ఎక్స్‌ప్రెస్` - బెంగళూరు నుంచి..!!
- Movies
Butta Bomma Review తెలుగుదనం ఉట్టిపడే బుట్టబొమ్మ.. ప్లస్, మైనస్‌లు ఏమిటంటే?
- Finance
Adani పోర్ట్స్ పై ఔట్‌లుక్‌ను సవరించిన S&P గ్లోబల్ రేటింగ్స్..
- Lifestyle
Valentines Day 2023: ఈ దేశాల్లో ప్రేమికుల రోజు వేడుకలు కాస్త డిఫరెంట్, వావ్ అనాల్సిందే..
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
అద్భుతమైన రిఫ్లెక్షన్ ఫోటోగ్రఫీ
టోగ్రఫీ విభాగంలో నైపుణ్యాలకు అవధులే లేవు. ఈ ప్రపంచంలో కొంచెం కొత్తగా ఆలోచించినట్లయితే అన్ని అద్భుతాలే. ఆధునిక తరం మొబైల్ ఫోన్లతోనూ అత్యుత్తమ ఫోటోగ్రఫీ సాధ్యమవుతోంది. ఈ శీర్షికలో చూడబోయే రిఫ్లెక్షన్ ఫోటోగ్రఫీ అద్వితీయమైన ఛాయా చిత్రాలను మీకు పరిచయం చేస్తుంది. ఈ దృశ్యాలను చిత్రీకరించటంలో నైపుణ్యాలు కలిగిన ఫోటోగ్రాఫర్లు కనబర్చిన తీరు ప్రశంసనీయం. ఈ ఫోటోలను ప్రముఖ ఫోటోషేరింగ్ వెబ్‌సైట్ ఇన్స్‌టాగ్రామ్ నుంచి సేకరించటం జరిగింది.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
టెక్నాలజీ విభాగంలో కొత్త ఒరవడికి నాంది పలికిన స్మార్ట్‌ఫోన్‌లు, డిజిటల్ కెమెరాలు స్థానాలను భర్తీ చేస్తున్నాయి. ఇటీవల యూనివర్శటీ ఆఫ్ టెక్సాస్‌లో నిర్వహించిన ఓ పరిశోధన స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్రఫీని నూతన స్థాయికి తీసుకువెళ్లే ప్రయత్నం చేసింది. ఈ అధ్యయనంలో పాల్గొన్న నిపుణుల బృందం, విద్యుదయస్కాంత వర్ణపటం (electromagnetic spectrum)లోని టెరాహెట్జ్ బ్యాండ్‌ను ఉపయోగించుకునే విధంగా ఇమేజ్ చిప్‌ను రూపొందించింది. సీఎమ్‌వోఎస్ టెక్నాలజీ ఆధారంగా ఈ చిప్‌ను డిజైన్ చేశారు. బహుళ లెన్సులు (multiple lenses) అవసరం లేకుండా ఈ చిప్ పనిచేస్తుంది. ఈ కొత్త టెక్నాలజీని స్మార్ట్‌ఫోన్‌లలో నిక్షిప్తం చేయ్యటం వల్ల గోడకు అటువైపు జరుగుతున్న దృశ్యాలను చిత్రీకరించుకోవచ్చు. నకిలీ నోట్లు గుర్తించటంతో పాటు వస్తువుల్లో నిర్మాణ లోపాలు అదేవిధంగా కణితులు కనుగొనేందుకు ఈ వ్యవస్థ బేషుగ్గా ఉపయోగపడుతుంది. ఆపిల్ తాను రూపొందిచబోయే డివైజుల్లో ఈ అత్యాధునిక వ్యవస్థను ఏర్పాటు చేసే అవకాశముందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

అద్భుతమైన రిఫ్లెక్షన్ ఫోటోగ్రఫీ
అద్భుతమైన రిఫ్లెక్షన్ ఫోటోగ్రఫీ

అద్భుతమైన రిఫ్లెక్షన్ ఫోటోగ్రఫీ
అద్భుతమైన రిఫ్లెక్షన్ ఫోటోగ్రఫీ

అద్భుతమైన రిఫ్లెక్షన్ ఫోటోగ్రఫీ
అద్భుతమైన రిఫ్లెక్షన్ ఫోటోగ్రఫీ

అద్భుతమైన రిఫ్లెక్షన్ ఫోటోగ్రఫీ
అద్భుతమైన రిఫ్లెక్షన్ ఫోటోగ్రఫీ

అద్భుతమైన రిఫ్లెక్షన్ ఫోటోగ్రఫీ
అద్భుతమైన రిఫ్లెక్షన్ ఫోటోగ్రఫీ

అద్భుతమైన రిఫ్లెక్షన్ ఫోటోగ్రఫీ
అద్భుతమైన రిఫ్లెక్షన్ ఫోటోగ్రఫీ

అద్భుతమైన రిఫ్లెక్షన్ ఫోటోగ్రఫీ
అద్భుతమైన రిఫ్లెక్షన్ ఫోటోగ్రఫీ

అద్భుతమైన రిఫ్లెక్షన్ ఫోటోగ్రఫీ
అద్భుతమైన రిఫ్లెక్షన్ ఫోటోగ్రఫీ

అద్భుతమైన రిఫ్లెక్షన్ ఫోటోగ్రఫీ
అద్భుతమైన రిఫ్లెక్షన్ ఫోటోగ్రఫీ

అద్భుతమైన రిఫ్లెక్షన్ ఫోటోగ్రఫీ
అద్భుతమైన రిఫ్లెక్షన్ ఫోటోగ్రఫీ

అద్భుతమైన రిఫ్లెక్షన్ ఫోటోగ్రఫీ
అద్భుతమైన రిఫ్లెక్షన్ ఫోటోగ్రఫీ

అద్భుతమైన రిఫ్లెక్షన్ ఫోటోగ్రఫీ
అద్భుతమైన రిఫ్లెక్షన్ ఫోటోగ్రఫీ

అద్భుతమైన రిఫ్లెక్షన్ ఫోటోగ్రఫీ
అద్భుతమైన రిఫ్లెక్షన్ ఫోటోగ్రఫీ

అద్భుతమైన రిఫ్లెక్షన్ ఫోటోగ్రఫీ
అద్భుతమైన రిఫ్లెక్షన్ ఫోటోగ్రఫీ

అద్భుతమైన రిఫ్లెక్షన్ ఫోటోగ్రఫీ
అద్భుతమైన రిఫ్లెక్షన్ ఫోటోగ్రఫీ

అద్భుతమైన రిఫ్లెక్షన్ ఫోటోగ్రఫీ
అద్భుతమైన రిఫ్లెక్షన్ ఫోటోగ్రఫీ

అద్భుతమైన రిఫ్లెక్షన్ ఫోటోగ్రఫీ
అద్భుతమైన రిఫ్లెక్షన్ ఫోటోగ్రఫీ

అద్భుతమైన రిఫ్లెక్షన్ ఫోటోగ్రఫీ
అద్భుతమైన రిఫ్లెక్షన్ ఫోటోగ్రఫీ

అద్భుతమైన రిఫ్లెక్షన్ ఫోటోగ్రఫీ
అద్భుతమైన రిఫ్లెక్షన్ ఫోటోగ్రఫీ

అద్భుతమైన రిఫ్లెక్షన్ ఫోటోగ్రఫీ
అద్భుతమైన రిఫ్లెక్షన్ ఫోటోగ్రఫీ

అద్భుతమైన రిఫ్లెక్షన్ ఫోటోగ్రఫీ
అద్భుతమైన రిఫ్లెక్షన్ ఫోటోగ్రఫీ

అద్భుతమైన రిఫ్లెక్షన్ ఫోటోగ్రఫీ
అద్భుతమైన రిఫ్లెక్షన్ ఫోటోగ్రఫీ

అద్భుతమైన రిఫ్లెక్షన్ ఫోటోగ్రఫీ
అద్భుతమైన రిఫ్లెక్షన్ ఫోటోగ్రఫీ

అద్భుతమైన రిఫ్లెక్షన్ ఫోటోగ్రఫీ
అద్భుతమైన రిఫ్లెక్షన్ ఫోటోగ్రఫీ

అద్భుతమైన రిఫ్లెక్షన్ ఫోటోగ్రఫీ
అద్భుతమైన రిఫ్లెక్షన్ ఫోటోగ్రఫీ
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470