Just In
- 15 hrs ago
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- 20 hrs ago
గూగుల్, వాట్సాప్ లాగా Twitter లో కూడా పేమెంట్ ఫీచర్! వివరాలు!
- 23 hrs ago
Samsung కొత్త ఫోన్ లాంచ్ త్వరలోనే! అందుకే ఈ ఫోన్ ధర రూ.10000 తగ్గింది!
- 1 day ago
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్‌లైన్ లో స్పెసిఫికేషన్‌లు లీక్ ..!
Don't Miss
- News
Jewelery: మా బంగారం, జ్యువెలరీ షోరూమ్ ఓనర్లకు సినిమా చూపించిన ఐటీ శాఖ, అర్దరాత్రి సెకండ్ షో !
- Finance
February 1st: కొత్త నెల మారిన రూల్స్.. తప్పక తెలుసుకోండి.. గోవా పర్యాటకులకు ప్రత్యేకం..
- Sports
INDvsNZ : సిరీస్ డిసైడర్‌లో టీమిండియా హిస్టరీ రిపీట్ చేస్తుందా?
- Movies
Waltair Veerayya's 19 Days Collections కలెక్షన్ల జోష్ తగ్గిన వాల్తేరు వీరయ్య.. చిరంజీవి మూవీపై ఆ సినిమా దెబ్బ!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
- Lifestyle
'ఆ' సమయంలో ఈ ప్రదేశాల్లో మీ భర్త & భార్యను టచ్ చేయండి...ఆ ఆనందం మరోస్థాయిలో ఉంటుంది!
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
గూగుల్ నెక్సూస్ 7 ట్యాబ్లెట్ పై రూ.6,000 ధర తగ్గింపు!
గూగుల్ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ ‘నెక్సూస్ 7' ఇండియన్ మార్కెట్లో భారీ ధర తగ్గింపును అందుకుంది. విడుదల సమయంలో గూగుల్ నెక్సూస్ 7 16జీబి వర్షన్ మార్కెట్ ధర రూ.15,999. ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ ఫ్లిప్‌కార్డ్ గూగుల్నెక్సూస్7 16జీబి వర్షన్ ట్యాబ్లెట్‌ను కేవలం రూ.9,999కే ఆఫర్ చేస్తుంది. అంటే నెక్సూస్ 7 16జీబి వర్షన్ ట్యాబ్లెట్ కొనుగోలు పై రూ.6,000 ధర రాయితీని మీరు పొందవచ్చు.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
విడుదల సమయంలో గూగుల్ నెక్సూస్7 32జీబి వర్షన్ మార్కెట్ ధర రూ.18,999. ఫ్లిప్‌కార్డ్ గూగుల్ నెక్సూస్ 7 32జీబి వర్షన్‌ను కేవలం రూ.13,499కే ఆఫర్ చేస్తుంది. అంటే నెక్సూస్7 32జీబి వర్షన్ కొనుగోలు పై రూ.5,500 ధర రాయితీను పొందవచ్చు.
గూగుల్ నెక్సూస్ 7 ప్రధాన స్పెసిఫికేషన్‌లు:
7 అంగుళాల హైడెఫినిషన్ డిస్ ప్లే, (216 పిక్సల్ పర్ ఇంచ్), వీడియో చాటింగ్ నిర్వహించుకునేందుకు 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, ఎన్-విడియా టెగ్రా 3 క్వాడ్ కోర్ ప్రాసెసర్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్‌సీ), వై-ఫై కనెక్టువిటీ.

-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470