ఇండియాలోని ప్రమదాకర ఇంటర్నెట్ సెలబెట్రీల వివరాలు

|

ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా ప్రమదాకర ఇంటర్నెట్ సెలబెట్రీల జాబితాలో మొదటి స్థానంలో నిలిచినట్లు సర్వేలు చెబుతున్నాయి. ఈమెతో పాటు సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, సైఫ్ ఆలీ ఖాన్ వంటి బాలీవుడ్ హీరోలు కూడా ప్రమదాకర సెలబెట్రీల జాబితాలో ఉన్నట్లు వెల్లడైంది.

ప్రముఖ కంప్యూటర్ సెక్యూరిటీ సంస్థ మెకాఫే నిర్వహించిన ప్రత్యేక అధ్యయనంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఇంటర్నెట్‌లో ఈ సెలబ్రెటీల గురించి సెర్చ్ చేసే అభిమానులను సైబర్ నేరగాళ్లు లక్ష్యంగా చేసుకుని వారి కంప్యూటర్లలోకి ప్రమాదకర వైరస్‌ను జొప్పంచి వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తున్నట్లు ఈ సెక్యూరిటీ సంస్థ గుర్తించింది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

గతేడాది విడుదలైన ఇంటర్నెట్ ప్రమాదకర సెలబ్రెటీల టాప్-10 జాబితాలో సన్నీలియోన్ మొదటి స్థానంలో నిలిచారు. ఈ ఏడాది ఆ స్థానాన్ని మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తేజ సరసన తుఫాన్ చిత్రంలో నటించిన బాలీవుడ్ నటి ప్రయాంకా చోప్రా దక్కించుకుంది. ఆమో తరువాతి స్థానాల్లో షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, కరీనా కపూర్, అక్షయ్ కుమార్, అమితాబ్ బచ్చన్, సన్నీలియోన్‌లు ఉన్నారు.

కాబట్టి, ప్రియమైన నెటిజనులారా ఇంటర్నెట్లో మీ అభిమాన తారలకు సంబంధించిన వివరాలను శోధించేటపుడు కాస్తంత అప్రమత్తంగా వ్యవహరిచిండి. మీకు పరిచయం లేని వెబ్‌సైట్‌లు ఇంకా యూఆర్ఎల్ లింక్‌ల పై క్లిక్ చేయవద్దు. ప్రముఖ కంప్యూటర్ సెక్యూరిటీ సంస్థ మెకాఫే ఈ ఏడాదికి గాను నిర్వహించిన సర్వేలో మొదటి 10 స్థానాల్లో నిలిచిన ఇండియాలోని ప్రమదాకర ఇంటర్నెట్ సెలబెట్రీల వివరాలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు...

ఇండియాలోని  ప్రమదాకర ఇంటర్నెట్ సెలబెట్రీల వివరాలు

ఇండియాలోని ప్రమదాకర ఇంటర్నెట్ సెలబెట్రీల వివరాలు

ఇండియాలోని ప్రమదాకర ఇంటర్నెట్ సెలబెట్రీల వివరాలు

1.) ప్రియాంకా చోప్రా,

ఇండియాలోని  ప్రమదాకర ఇంటర్నెట్ సెలబెట్రీల వివరాలు

ఇండియాలోని ప్రమదాకర ఇంటర్నెట్ సెలబెట్రీల వివరాలు

ఇండియాలోని ప్రమదాకర ఇంటర్నెట్ సెలబెట్రీల వివరాలు

2.) షారుక్ ఖాన్,

ఇండియాలోని  ప్రమదాకర ఇంటర్నెట్ సెలబెట్రీల వివరాలు
 
ఇండియాలోని ప్రమదాకర ఇంటర్నెట్ సెలబెట్రీల వివరాలు

ఇండియాలోని ప్రమదాకర ఇంటర్నెట్ సెలబెట్రీల వివరాలు

3.) సల్మాన్ ఖాన్,

ఇండియాలోని ప్రమదాకర ఇంటర్నెట్ సెలబెట్రీల వివరాలు

ఇండియాలోని ప్రమదాకర ఇంటర్నెట్ సెలబెట్రీల వివరాలు

ఇండియాలోని ప్రమదాకర ఇంటర్నెట్ సెలబెట్రీల వివరాలు

4.) కరీనా కపూర్,

ఇండియాలోని ప్రమదాకర ఇంటర్నెట్ సెలబెట్రీల వివరాలు

ఇండియాలోని ప్రమదాకర ఇంటర్నెట్ సెలబెట్రీల వివరాలు

ఇండియాలోని ప్రమదాకర ఇంటర్నెట్ సెలబెట్రీల వివరాలు

5.) అక్షయ్ కుమార్,

ఇండియాలోని ప్రమదాకర ఇంటర్నెట్ సెలబెట్రీల వివరాలు

ఇండియాలోని ప్రమదాకర ఇంటర్నెట్ సెలబెట్రీల వివరాలు

ఇండియాలోని ప్రమదాకర ఇంటర్నెట్ సెలబెట్రీల వివరాలు

6.) సైఫ్ ఆలీ ఖాన్,

ఇండియాలోని ప్రమదాకర ఇంటర్నెట్ సెలబెట్రీల వివరాలు

ఇండియాలోని ప్రమదాకర ఇంటర్నెట్ సెలబెట్రీల వివరాలు

ఇండియాలోని ప్రమదాకర ఇంటర్నెట్ సెలబెట్రీల వివరాలు

7.) అమితాబ్ బచ్చన్,

ఇండియాలోని ప్రమదాకర ఇంటర్నెట్ సెలబెట్రీల వివరాలు

ఇండియాలోని ప్రమదాకర ఇంటర్నెట్ సెలబెట్రీల వివరాలు

ఇండియాలోని ప్రమదాకర ఇంటర్నెట్ సెలబెట్రీల వివరాలు

8.) ఫరాహన్ అక్తర్,

ఇండియాలోని ప్రమదాకర ఇంటర్నెట్ సెలబెట్రీల వివరాలు

ఇండియాలోని ప్రమదాకర ఇంటర్నెట్ సెలబెట్రీల వివరాలు

ఇండియాలోని ప్రమదాకర ఇంటర్నెట్ సెలబెట్రీల వివరాలు

9.) సన్నీ లియోన్,

ఇండియాలోని ప్రమదాకర ఇంటర్నెట్ సెలబెట్రీల వివరాలు

ఇండియాలోని ప్రమదాకర ఇంటర్నెట్ సెలబెట్రీల వివరాలు

ఇండియాలోని ప్రమదాకర ఇంటర్నెట్ సెలబెట్రీల వివరాలు

10.) హృతిక్ రోషన్,

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X