గూగుల్ పోటీల్లో విజేతగా నిలిచిన పూణే అమ్మాయి

|

పూణేలోని కళ్యాణినగర్ బిషప్ కో ఎడ్యుకేషన్ పాఠశాలలో 10వ తరగతి చదవుతున్న గాయత్రీ కీతారమన్ను గూగుల్ అవార్డు వరించింది. దీంతో ఆ బాలిక ఆనందాలకు అవధులులేవు. వివరాల్లో వెళితే.. గూగుల్ ఇండియా నిర్వహించిన ఐదవ ఎడిషన్ డూడుల్ 4 గూగుల్ పోటీలకు దేశనలుమూలల నుంచి మిశ్రమ స్పందన లభించింది.

‘సెలబ్రేటింగ్ ఇండియన్ ఉమెన్' థీమ్‌తో నిర్వహించబడిన ఈ ఫోటీలకు దేశవ్యాప్తంగా 100 పట్టణాలలోని 1500 పాఠశాలల నుంచి 1.5లక్షల ఎంట్రీలు అందాయి. వాటిలో 12 అత్యుత్తమ గూగుల్ డూడుల్స్‌ను అంతిమంగా న్యాయనిర్ణీతలు ఎంపిక చేసారు. ‘స్కై ద లిమిట్ ఫర్ ఇండియన్ ఉమెన్' టైటిల్‌తో కీతారమన్ రూపొందించిన గూగుల్ డూడుల్ మొదటి స్థానాన్ని సొంతం చేసుకుంది.

ఈ ప్రత్యేక డూడుల్‌ను గూగుల్ ఇండియా నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని తన సెర్చ్ ఇంజన్ పేజీ పై పోస్ట్ చేయనుంది. పోటీలో విజేతలుగా నిలిచిన 12 మందిని గూగుల్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ రాజన్ ఆనందన్ న్యూఢిల్లీలో సత్కరించనున్నారు.

ఐదవ ఎడిషన్ డూడుల్ 4 గూగుల్ పోటీలలో ఎంపికైన 12 గూగుల్ డూడుల్స్ క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

గూగుల్ పోటీల్లో విజేతగా నిలిచిన పూణే అమ్మాయి

గూగుల్ పోటీల్లో విజేతగా నిలిచిన పూణే అమ్మాయి

గూగుల్ పోటీల్లో విజేతగా నిలిచిన పూణే అమ్మాయి

ఐదవ ఎడిషన్ డూడుల్ 4 గూగుల్ పోటీలలో ఎంపికైన 12 గూగుల్ డూడుల్స్

మొదటి బహుమతి సాధించిన గూగుల్ డూడుల్ ఇదే.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X