చేతలు కాలాక ఆకులు పట్టుకున్నట్లు!

Posted By:

మోసపూరిత వాణిజ్య ప్రకటనల బారిన పడి పలువురు ఐఫోన్ యూజర్లు చేతులు కాల్చుకున్నారు. తమ ఐఫోన్‌లను గృహవినియోగ సంబంధిత మైక్రోవేవ్‌‍లో పడవేసి తమ ఫోన్‌లను తామే ధ్వంసం చేసుకన్నారు. వివరాల్లోకి వెళితే.. ఇంటర్నెట్ ప్రాంక్‌స్టెర్స్ 4-చాన్ అనే ఆకతాయి గ్రూప్ ‘యాపిల్ వేవ్' ఐఓఎస్ 8 ఎక్స్‌క్లూజివ్ పేరుతో ఓ నకలీ ప్రకటనను ఇంటర్నెట్‌లో విడుదల చేసింది.

ఈ ఫేక్ ప్రకటన సారాంశమేమంటే.. వేవ్ పేరుతో ఓ ఎక్స్‌క్లూజివ్ ఫీచర్‌ను ఐఓఎస్ 8లో పొందుపరచటం జరిగింది. ఈ ఫీచర్ ద్వారా మీ ఐఫోన్‌ను వైర్ల సహాయం లేకుండా చార్జ్ చేసుకోవచ్చు. ఇందుకు మీరు చేయవల్సిందల్లా... ఐఓఎస్ 8 ఆపరేటింగ్ సాఫ్ట్‌వేర్‌ను కలిగి ఉన్న మీ ఐఫోన్‌ను మైక్రోవేవ్‌లో నిమిషం లేదా అరనిమిషం పాటు ఉంచండి. ఫలితం మీకే తెలస్తుందంటూ సదరు ఆకతాయి గ్రూప్ నకలీ ప్రకటనను ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేసింది.

క్షణాల్లోనే ఈ ప్రకటన కాస్తా ట్విట్టర్‌లో హల్ చల్ చేయటం ప్రారంభించింది. ఈ ప్రకటనను గుడ్డిగా నమ్మిన పలువురు ఐఫోన్ 6 యూజర్లు తమ ఫోన్‌లను మైక్రోవేవ్‌లో ప్రకటనలో పేర్కొన్నట్లుగానే ఉంచారు. మంటలు వ్యాపించి అవి పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ తప్పుడు ప్రకటనను నమ్మవద్దని యాపిల్ ఐఓఎస్ సపోర్ట్ ఓ ట్విట్టర్ సందేశాన్ని (Heard of #AppleWave? IT'S A HOAX & WILL DESTROY YOUR IPHONE,' ) విడుదల చేసినప్పటికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కాబట్టి ఇంటర్నెట్ ప్రకటనల పట్ల మీరు కూడా జాగ్రత్తాగ ఉంటారు కదూ....

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఇంటర్నెట్‌లో పోస్ట్ చేసిన నకిలీ ప్రకటన ఇదే

చేతలు కాలాక ఆకులు పట్టుకున్నట్లు!

ఇంటర్నెట్ ప్రాంక్‌స్టెర్స్ 4-చాన్ అనే ఆకతాయి గ్రూప్  ఇంటర్నెట్‌లో పోస్ట్ చేసిన నకిలీ ప్రకటన ఇదే...

 

నకలీ ప్రకటనను నమ్మీ మోసపోయిన ఓ ఐఫోన్ యూజర్

చేతలు కాలాక ఆకులు పట్టుకున్నట్లు!

నకలీ ప్రకటనను నమ్మీ మోసపోయిన ఓ ఐఫోన్ యూజర్

నకలీ ప్రకటనను నమ్మీ మోసపోయిన ఓ ఐఫోన్ యూజర్ ఆ దృశ్యాన్ని ఇలా తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసాడు.

నకలీ ప్రకటనను నమ్మీ మోసపోయిన ఓ ఐఫోన్ యూజర్

చేతలు కాలాకా ఆకులు పట్టుకున్నట్లు!

నకలీ ప్రకటనను నమ్మీ మోసపోయిన ఓ ఐఫోన్ యూజర్

నకలీ ప్రకటనను నమ్మీ మోసపోయిన ఓ ఐఫోన్ యూజర్ ఆ దృశ్యాన్ని ఇలా తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసాడు.

 

నకలీ ప్రకటనను నమ్మీ మోసపోయిన ఓ ఐఫోన్ యూజర్

చేతలు కాలాకా ఆకులు పట్టుకున్నట్లు!

నకలీ ప్రకటనను నమ్మీ మోసపోయిన ఓ ఐఫోన్ యూజర్

నకలీ ప్రకటనను నమ్మీ మోసపోయిన ఓ ఐఫోన్ యూజర్ ఆ దృశ్యాన్ని ఇలా తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసాడు.

 

యాపిల్ ఐఓఎస్ సపోర్ట్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా పంపిన అత్యవసర సందేశం

చేతలు కాలాకా ఆకులు పట్టుకున్నట్లు!

ఆకతాయి గ్రూప్ విడదుల చేసిన యాపిల్ వేవ్ తప్పుడు ప్రకటనను నమ్మవద్దంటూ యాపిల్ ఐఓఎస్ సపోర్ట్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఓ అత్యవసర  సందేశాన్ని పంపింది.

లాస్ యాంజిల్స్ పోలీసు కార్యాలయం పోస్ట్ చేసిన అత్యవసర సందేశం

చేతలు కాలాక ఆకులు పట్టుకున్నట్లు!

ఆకతాయి గ్రూప్ విడదుల చేసిన యాపిల్ వేవ్ తప్పుడు ప్రకటనను నమ్మవద్దంటూ లాస్ యాంజిల్స్ పోలీసు కార్యాలయం తన ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ చేసిన అత్యవసర సందేశం.  

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే


మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Putting your iPhone in the microwave will COOK it, not charge it: Apple. Read more in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting