ఖరీదైన గేమింగ్ ల్యాప్‌టాప్!!

Posted By: Staff

ఖరీదైన  గేమింగ్ ల్యాప్‌టాప్!!

 

వీడియో గేమ్‌లను డెవలెప్ చేయ్యటంలో గత 10 సంవత్సరాలుగా అలుపెరగని కృషి చేస్తున్న ‘రేజర్’ (Razer) అధునాతన గ్యేమింగ్ ల్యాప్‌టాప్‌ను  రూపొందించబోతుంది.

అత్యాధునిక సాంకేతికతతో డిజైన్ కాబడుతున్న ‘రేజర్ బ్లేడ్’ గేమింగ్  పోర్టబుల్ ల్యాపీ ఫీచర్లను క్లుప్తంగా పరిశీలిద్దాం:

-   స్క్రీన్ సైజ్ 17.3 అంగుళాలు ( LED back lit type),

-   ఇంటెల్ 7 ప్రాసెసర్,

-   న్విడియా జీఫోర్స్  GT 555 గ్రాఫిక్ కార్డ్,

- 8GB 1333MHz DDR3 ర్యామ్,

- 320GB SATA HDD హార్డ్ డిస్క్,

- 60Wh సామర్ధ్యం గల పటిష్ట బ్యాటరీ,

- వినియోగదారుడికి అల్టిమేట్ గ్యేమింగ్ అనుభూతిని  కలిగించే విధంగా  గేమింగ్ కు ఉపయుక్తమైన కీబోర్డును రూపొందించారు.

- ల్యాపీ మందం 0.88 అంగుళాలు, ఆల్యూమినియమ్ ఛాసిస్ ధారుడ్యం కలిగి ఉంటుంది.

- బరువు 3.1 కిలో గ్రాములు.

- పటిష్టమైన సాంకేతిక వ్యవస్థతో  డిజైన్ కాబడుతున్న  రేజర్ బ్లేడ్ గ్యేమింగ్ ల్యాప్‌టాప్ ధర రూ.1,20,000 నుంచి రూ.1,40,000 వరకు ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనావేస్తున్నాయి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting