మార్చిలో 5వతరం యాపిల్ ఐప్యాడ్!

Posted By: Prashanth

మార్చిలో 5వతరం యాపిల్ ఐప్యాడ్!

 

ఇటీవల కాలంలో ఐఫోన్5, ఐప్యాడి మినీలను ప్రపంచానికి పరిచయం చేసిన టెక్ టైటాన్ యాపిల్ వచ్చే మార్చిలో సరికొత్త ఆవిష్కరణలకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. టోపికా క్యాపిటల్ మార్కెట్స్ విశ్లేషకుడు బ్రెయిన్ వైట్ విశ్వసనీయ వర్గాల ద్వారా సేకరించిన వివరాల మేరకు యాపిల్.. ఐప్యాడ్ మినీ2 ఇంకా 5వతరం ఐప్యాడ్‌లను మార్చిలో ఆవిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ గాడ్జెట్‌లకు సంబంధించి పలు కీలక స్పెసిఫికేషన్‌లను సదరు సోర్స్‌ల నుంచి వైట్ సేకరించారు. వాటి వివరాలు క్లుప్తంగా.....

రేపటి టెక్నాలజీ (వింత స్మార్ట్‌ఫోన్‌లు)!

యాపిల్ ఐప్యాడ్ (5వ తరం):

- 9.7 అంగుళాల డిస్‌ప్లే,

- ప్రస్తుత వర్షన్ ఐప్యాడ్‌తో పోలిస్తే మరింత తక్కువ బరువు,

- యాపిల్ ఏ6ఎక్స్ ప్రాసెసర్,

- సరికొత్త లైట్నింగ్ పోర్ట్.

నమ్మలేని నిజాలు..!

యాపిల్ ఐప్యాడ్ మినీ2:

7.9 అంగుళాల స్ర్కీన్,

వేగవంతమైన ప్రాసెసర్,

రెటీనా డిస్‌ప్లే,

రిసల్యూషన్‌కు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

గూగుల్ డేటా సెంటర్లు (వరల్డ్ వైడ్)

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot