బ్లాక్‌బెర్రీ 4జీ టాబ్లెట్!
oi
-Staff
By Super

రిసెర్చ్ ఇన్ మోషన్ (రిమ్) వై-ఫై వర్షన్ బ్లాక్‌బెర్రీ ప్లేబుక్ టాబ్లెట్ పీసీని 2011లో విడుదల చేసింది. అయితే, వినియోగదారులను ఈ గ్యాడ్జెట్ అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ నేపధ్యంలో పీసీ ధరను రూ.27,990 నుంచి రూ.13,490కు తగ్గించంటతో పాజిటివ్ ట్రెండ్ కొనసాగింది. తాజాగా రిమ్ 4జీ ఎల్‌టీఈ వర్షన్ ప్లేబుక్‌ను ఈ నెల31 విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. మొదటిగా ఈ డివైజ్‌ను కెనాడాలో విడుదల చేస్తారు. భారత్‌లో ఈ గ్యాడ్జెట్ విడుదలకు మరికొంత పడుతుంది. ధర రూ.30,990.
4జీ ఎల్‌టీఈ బ్లాక్‌బెర్రీ ప్లేబుక్ ఫీచర్లు:
7 అంగుళాల టచ్ స్ర్కీన్, (రిసల్యూషన్ 1024 x 600పిక్సల్స్),
1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
5మెగా పిక్సల్ రేర్ కెమెరా,
3మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
శక్తివంతమైన 4800ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
4జీ ఎల్‌టీఈ కనెక్టువిటీ.
Comments
Best Mobiles in India
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470
టెక్నాలజీ న్యూస్ కొత్త అప్డేట్స్ గిజ్బాట్ నుండి పొందండి
Allow Notifications
You have already subscribed


Click it and Unblock the Notifications