ఫస్ట్ లుక్ ఇరగదీసింది..?
oi
-Prashanth
By Prashanth

వేగవంతమైన నెట్‌వర్క్‌గా గుర్తింపుతెచ్చుకున్న ఎల్‌టీఈ (LTE) ఆధారిత కంప్యూటింగ్ డివైజ్‌లను పలు ప్రముఖ బ్రాండ్లు ఇప్పటికే లాంఛ్ చేశాయి. తాజగా ఈ జాబితాలోకి రిసెర్చ్ ఇన్ మోషన్ (రిమ్) వచ్చి చేరింది. ఎల్‌టీఈ నెట్‌వర్క్ ఆధారితంగా పనిచేసే ‘న్యూ ప్లేబుక్’ టాబ్లెట్ పీసీని రిమ్ రూపొందించింది. గత ఏడాది చివరిలోనే ఈ డివైజ్ మార్కెట్లోకి రావల్సి ఉంది. సాంకేతిక ఇబ్బందులు తలెత్తటంతో విడుదల ఈ ఏడాది వరకు ఆలస్యమైంది. ఆపిల్ ఐప్యాడ్‌కు గట్టి పోటీనిచ్చేవిధంగా న్యూప్లేబుక్ ఉంటుందని రిమ్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. సమంజసమైన ధరకే ఈ అత్యుత్తమ ఆడ్వాన్సుడ్ కంప్యూటింగ్ డివైజ్ లభ్యంకానుందని సమాచారం. మే ప్రధమాంకంలో విడుదల కాబోతున్న ఈ టాబ్లెట్ ధర ఇతర స్పెసిఫికేషన్‌ల వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.
Comments
Best Mobiles in India
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470
టెక్నాలజీ న్యూస్ కొత్త అప్డేట్స్ గిజ్బాట్ నుండి పొందండి
Allow Notifications
You have already subscribed


Click it and Unblock the Notifications