‘బ్లాక్బెర్రీ 4జీ’ కమ్మింగ్ సూన్!!
oi
-Prashanth
By Prashanth

ఎల్టీఈ నెట్వర్క్ ఆధారిత టాబ్లెట్ పీసీలను పలు ప్రముఖ బ్రాండ్లు ఇప్పటికే లాంఛ్ చేశాయి. తాజగా ఈ జాబితాలోకి రిసెర్చ్ ఇన్ మోషన్ (రిమ్) చేరింది. ఎల్టీఈ వ్యవస్థతో పనిచేసే పనిచేసే న్యూ ప్లేబుక్ టాబ్లెట్ పీసీని రిమ్ రూపొందించింది. గత ఏడాది చివరిలోనే ఈ డివైజ్ మార్కెట్లోకి రావల్సి ఉంది. పలు సాంకేతిక ఇబ్బందులు తలెత్తటంతో విడుదల ఈ ఏడాది వరకు ఆలస్యమైంది. ఆపిల్ ఐప్యాడ్కు గట్టి పోటీనిచ్చే విధంగా తాము డిజైన్ చేసిన ప్లేబుక్ ఉంటుందని బ్రాండ్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. సమంజసమైన ధరకే ఈ ఆడ్వాన్సుడ్ కంప్యూటింగ్ డివైజ్ లభ్యం కానుంది . మే ప్రధమాంకంలో విడుదల కాబోతున్న ఈ టాబ్లెట్ ధర ఇతర స్పెసిఫికేషన్ల వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.
Comments
Best Mobiles in India
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470
టెక్నాలజీ న్యూస్ కొత్త అప్డేట్స్ గిజ్బాట్ నుండి పొందండి
Allow Notifications
You have already subscribed


Click it and Unblock the Notifications