గూగుల్ గ్లాస్‌తో రోజర్ ఫెదరర్ (వీడియో)

కళ్లజోడు రూపంలో అందుబాటులోకి వచ్చిన సరికొత్త ఇంటర్నెట్ కమ్యూనికేషన్ పరికరం గూగుల్ గ్లాస్ ప్రతి ఒక్కరిని మంత్ర ముగ్థులను చేస్తోంది. కీబోర్డ్‌తో పనిలేకుండా... టచ్‌స్ర్కీన్‌తో సంబంధం లేకుండా... స్లైలస్ ఏమాత్రం అవసరం లేకుండా ఎంచక్కా గూగుల్ గ్లాస్‌ను కంటికి అతి దగ్గరగా ధరించి ఉపయోగించుకోవచ్చు.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
ఇంటర్నెట్ కమ్యూనికేషన్ ప్రపచంలో సరికొత్త సంచలనంగా నిలిచిన ‘గూగుల్ గ్లాస్'ను సెలబ్రెటీలు ప్రత్యేక ట్రెండ్‌గా భావిస్తున్నారు. ప్రపంచ టెన్నిస్ సంచలనం రోజర్ ఫెదరర్ గూగుల్ కళ్లద్ధాలను ధరించి ఓ ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొని హాట్ టాపిక్‌గా నిలిచారు. యూట్యూబ్‌లో షికార్లు కొడుతున్న ఈ వీడియో ప్రత్యేకమైన ప్రశంసలను అందుకుంటోంది.
<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/9Eabp3Jpy-I? feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>


Click it and Unblock the Notifications








