‘గే’ ఎఫెక్ట్: యాపిల్ విగ్రహం తొలగింపు

Posted By:

యాపిల్ కంపెనీ వ్యవస్థపాకడు దివంగత స్టీవ్ జాబ్స్ ముఖంతో కూడిన రెండు మీటర్ల యాపిల్ ఐఫోన్ విగ్రహాన్ని తొలగించినఘటన టెక్నాలజీ ప్రపంచంలో పెద్ద దుమారమే రేపుతోంది.

‘గే’ ఎఫెక్ట్: యాపిల్ విగ్రహం తొలగింపు

రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్ యూనివర్శిటీ క్యాంపస్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. తాను స్వలింగ సంపర్కుడనని యాపిల్ కంపెనీ ప్రస్తుత సీఈఓ టిమ్ కుక్ వెల్లడించిన నేపథ్యంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.

ఈ విగ్రహాన్ని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని విశ్వవిద్యాలయ ప్రాంగణంలో రష్యాకు చెందిన జెడ్ఈఎఫ్ఎస్ గ్రూప్ 2013లో ఆవిష్కరించింది. స్వలింగ సంపర్కులకు వ్యతిరేకంగా తాము పోరాడుతున్నామని ఈ కారణంగానే యాపిల్ విగ్రహాన్ని తొలిగించినట్లు జెడ్ఈఎఫ్ఎస్ సంస్థ సోమవారం వెల్లడించింది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Russia dismantles Apple statue after CEO Tim Cook announces he is gay. Read more in Telugu Gizbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting