ఇండియాలో శామ్‌సంగ్ కొత్త ల్యాప్‌టాప్‌లు!!

Posted By: Super

ఇండియాలో శామ్‌సంగ్ కొత్త ల్యాప్‌టాప్‌లు!!

 

శామ్‌సంగ్ సిరీస్ 5 నుంచి రెండు సరికొత్త ల్యాప్ టాప్ లను ఇండియన్ మార్కెట్లో లాంఛ్ చేశారు. శక్తివంతమైన ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్‌తో  బలోపేతం కాబడిన ఈ అల్ట్రా నెట్‌బుక్ డివైజ్‌లు సమంజసమైన ధరకే లభ్యం కానున్నాయి. దేశంలోని అన్ని ప్రముఖ గ్యాడ్జెట్ స్టోర్‌లలో  వీటి ప్రారంభ ధర రూ.49,000. 13, 14 అంగుళాల డిస్‌ప్లే వేరియంట్‌లలో ఈ ల్యాపీలు రూపుదిద్దుకున్నాయి.

13 అంగుళాల వేరియంట్‌లో  డిజైన్ కాబడిన ల్యాపీ ముఖ్య ఫీచర్లు:

*   ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్, 8జీబి మెమెరీతో,

*   స్టోరేజ్ 500జీబి వరకు,

*   ఫుల్ సైజ్ హెచ్ డిఎమ్ఐ ఫోర్ట్,

*   యూఎస్బీ 3.0, యూఎస్బీ 2.0,

*   మల్టీ కార్డ్ రీడర్,

*   వెబ్ క్యామ్,

*   డ్యూయల్ హెడ్ ఫోన్, మైక్రోఫోన్ జాక్,

*   4 ఇన్ 1 మల్టీ ఎస్డీ కార్డ్ స్లాట్,

*   ఇతర్ నెట్,

14 అంగుళాల వేరియంట్‌లో  డిజైన్ కాబడిన ల్యాపీ ముఖ్య ఫీచర్లు:

*  ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్,

*  స్టోరేజ్ సామర్ద్యం 1 ట్యాబ్ వరకు,

*  ఇంటిగ్రేటెడ్ ఆప్టికల్ డిస్క్ డ్రైవ్,

*  8జీబి మెమెరీ,

*  వీజీఏ సపోర్ట్,

*  ఏఎమ్ డి రాడియన్  HD7550M 1జీబి గ్రాఫిక్ కార్డ్,

*  హెచ్‌డిఎమ్ఐ అవుట్,

*  బుల్ట్ ఇన్ డ్యూయల్ లేయర్ డివిడీ డ్రైవ్,

*  యూఎస్బీ 2.0 కనెక్టువిటీ,

*  ఇతర్ నెట్,

*  4 ఇన్ 1 మల్టీ ఎస్డీ కార్డ్ స్లాట్,

*  వెబ్‌క్యామ్.

ఈ ల్యాప్‌టాప్‌ల కొనుగోళ్ల  పై మూడు నెలల సర్వీసింగ్ ఉచితం.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot