Home
Computer

సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్ 10.5... లోపలికి వెళితే

సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్ 10.5... లోపలికి వెళితే

యాపిల్ ఐప్యాడ్‌లకు ధీటుగా సామ్‌సంగ్ తన గెలాక్సీ సిరీస్ నుంచి శక్తివంతమైన ట్యాబ్లెట్‌లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. తాజాగా సామ్‌సంగ్ తన గెలాక్సీ ట్యాబ్ ఎస్ సిరీస్ నుంచి 10.5, 8.4 డిస్‌ప్లే వేరియంట్‌లో రెండు ట్యాబ్లెట్‌లను మార్కెట్లో ఆవిష్కరించింది. హై రిసల్యూషన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లేతో పాటు శక్తివంతమైన హార్డ్‌‍వేర్ స్పెసిఫికేషన్‌లను ఈ డివైస్‌లలో సామసంగ్ పొందుపరిచింది. గెలాక్సీ ట్యాబ్ ఎస్ 10.5 స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే...

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

సూపర్ అమోల్డ్ డబ్ల్యూక్యూఎక్స్ జీఏ డిస్‌ప్లే (రిసల్యూషన్2560×1600పిక్సల్స్, 288 పీపీఐ పిక్సల్ డెన్సిటీ), ఆండ్రాయిడ్ 4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, ఎక్సినోస్ 5 ఆక్టా కోర్ చిప్‌సెట్ (1.9గిగాహెట్జ్ క్వాడ్ కోర్ + 1.3గిగాహెట్జ్ ), 3జీబి ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజ్ మెమెరీ (16జీబి, 32జీబి), మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ట్యాబ్లెట్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (1080 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్ క్వాలిటీతో), 2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), ఫింగర్ ప్రింట్ స్కాన్,7,900ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్ 10.5 పనితీరుకు సంబంధించి పూర్తిస్థాయి విశ్లేషణాత్మక రివ్యూను క్రింది వీడియోలో చూడొచ్చు....

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/msmj9bwRHaE?feature=player_detailpage" frameborder="0" allowfullscreen></iframe></center>

Best Mobiles in India

English summary
Samsung Galaxy 10.5 Tab S UNBOXING. Read more in Telugu Gizbot.........
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X