శక్తివంతమైన ఫీచర్లతో శామ్‌సంగ్ గెలక్సీ 680!!

Posted By: Prashanth

శక్తివంతమైన ఫీచర్లతో శామ్‌సంగ్ గెలక్సీ 680!!

 

స్మార్ట్‌ఫోన్ అదేవిధంగా టాబ్లెట్ పీసీల మార్కెట్లో జోరుమీదున్న శామ్‌సంగ్ గెలక్సీ సిరీస్ నుంచి మరో శక్తివంతమైన టాబ్లెట్ పీసీ రూపుదిద్దుకుంది. ట్యాబ్ 680 నమూనాలో వస్తున్న ఈ కంప్యూటింగ్ డివైజ్ శక్తివంతమైన ఫీచర్లతో లోడై ఉంది. ధర రూ.35,000.

డివైజ్ ఫీచర్లు:

* ఆండ్రాయిడ్ 3.2 ఆపరేటింగ్ సిస్టం, * 1.4GHz సామర్ధ్యంగల శక్తివంతమైన డ్యూయల్ కోర్ ప్రాసెసర్ * 7.7 అంగుళాల ఆమోల్డ్ మల్టీ టచ్ స్ర్కీన్ డిస్ ప్లే, * 3 మెగా పిక్సల్ రేర్ కెమెరా, * 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, * హై డెఫినిషన్ వీడియో రికార్డింగ్, * 1జీబి ర్యామ్, * 16జీబి ఇంటర్నల్ మెమరీ, * 32జీబి ఎక్సటర్నల్ మెమెరీ, * వై-ఫై, * హెచ్‌డిఎమ్ఐ అవుట్, * బ్లూటూత్ 3.0, * యూఎస్బీ 2.0.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot