సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 10.1 విడుదల

Posted By:

సౌత్ కొరియన్ టెక్ దిగ్గజం సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ ‘గెలాక్సీ నోట్ 10.1' పేరుతో (2014 ఎడిషన్) ట్యాబ్లెట్ పీసీని ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.49,990.

ట్యాబ్లెట్ ప్రధాన స్పెసిఫికేషన్‌లు:

10.1 అంగుళాల సూపర్ క్లియర్ ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 2560x1600పిక్సల్స్), 1.9గిగాహెట్జ్ ఎక్సినోస్ 5 వోక్టా ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ  కార్డ్‌స్లాట్ ద్వారా ట్యాబ్లెట్ మెమరీని 64జీబికి విస్తరించుకునేు సౌలభ్యత, 3జీ కనెక్టువిటీ సామర్ధ్యం , 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, ఎస్-పెన్ స్టైలస్ ఫీచర్, శక్తివంతమైన 8,220 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

వ్యక్తిగత ఇంటర్నెట్ ఇంకా కంప్యూటింగ్ అవసరాలతో పాటు ఉద్యోగ అవసరాలకు ఈ డివైజ్ ఉత్తమ ఎంపిక. ఈ ఆధునిక వర్షన్ ట్యాబ్లెట్‌లోని శక్తివంతమైన ఫీచర్లు అత్యుత్తమ స్మార్ట్ కంప్యూటింగ్ అనుభూతులను చేరువ చేస్తాయి. ఈ ట్యాబ్ స్ర్కీన్ పై ఒకేసారి అనేక విండోలను తెరచి మల్టీ విండో, మల్టీ టాస్కింగ్ వంటి వివిధ లావాదేవీలను నిర్వహించుకోవచ్చు. నోట్10లోని నిక్షిప్తం చేసి ఎస్‌పెన్ ఫీచర్ సాయంతో ఒక విండోలోని సమాచారాన్ని మరో విండోలోకి మార్చుకోవచ్చు.

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 10.1లో క్నాక్స్ (Knox) భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయటం జరిగింది. ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకున్న తరువాత కంటైనర్ అనే వ్యవస్థలో ముఖ్యమైన సమాచారం, వ్యక్తిగత చిత్రాలు, వీడియోలు ఇంకా ముఖ్యమైన లావాదేవీలకు సంబంధించిన డేటాను భద్రపరుచుకోవచ్చు. గెలాక్సీ నోట్ 10.1 బ్లాక్ ఇంకా వైట్ కలర్ వేరింయట్‌లలో లభ్యమవుతోంది. ధర రూ.49,990.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 10.1 విడుదల

సౌత్ కొరియన్ టెక్ దిగ్గజం సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ ‘గెలాక్సీ నోట్ 10.1' పేరుతో (2014 ఎడిషన్) ట్యాబ్లెట్ పీసీని ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.49,990.

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 10.1 విడుదల

ట్యాబ్లెట్ ప్రధాన స్పెసిఫికేషన్‌లు:

10.1 అంగుళాల సూపర్ క్లియర్ ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 2560x1600పిక్సల్స్), 1.9గిగాహెట్జ్ ఎక్సినోస్ 5 వోక్టా ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ
కార్డ్‌స్లాట్ ద్వారా ట్యాబ్లెట్ మెమరీని 64జీబికి విస్తరించుకునేు సౌలభ్యత, 3జీ కనెక్టువిటీ సామర్ధ్యం , 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, ఎస్-పెన్ స్టైలస్ ఫీచర్, శక్తివంతమైన 8,220 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 10.1 విడుదల

వ్యక్తిగత ఇంటర్నెట్ ఇంకా కంప్యూటింగ్ అవసరాలతో పాటు ఉద్యోగ అవసరాలకు ఈ డివైజ్ ఉత్తమ ఎంపిక. ఈ ఆధునిక వర్షన్ ట్యాబ్లెట్‌లోని శక్తివంతమైన ఫీచర్లు అత్యుత్తమ స్మార్ట్ కంప్యూటింగ్ అనుభూతులను చేరువ చేస్తాయి. ఈ ట్యాబ్ స్ర్కీన్ పై ఒకేసారి అనేక విండోలను తెరచి మల్టీ విండో, మల్టీ టాస్కింగ్ వంటి వివిధ లావాదేవీలను నిర్వహించుకోవచ్చు. నోట్10లోని నిక్షిప్తం చేసి ఎస్‌పెన్ ఫీచర్ సాయంతో ఒక విండోలోని సమాచారాన్ని మరో విండోలోకి మార్చుకోవచ్చు.

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 10.1 విడుదల

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 10.1లో క్నాక్స్ (Knox) భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయటం జరిగింది. ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకున్న తరువాత కంటైనర్ అనే వ్యవస్థలో ముఖ్యమైన సమాచారం, వ్యక్తిగత చిత్రాలు, వీడియోలు ఇంకా ముఖ్యమైన లావాదేవీలకు సంబంధించిన డేటాను భద్రపరుచుకోవచ్చు. గెలాక్సీ నోట్ 10.1 బ్లాక్ ఇంకా వైట్ కలర్ వేరింయట్‌లలో లభ్యమవుతోంది. ధర రూ.49,990.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot