ఆగష్టు 15న ‘ఫస్ట్‌లుక్’

మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ వేదిక పై అట్టహాసంగా ప్రదర్శంపబడిన ‘సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 10.1’ టాబ్లెట్, ఆ తరువాత కనుమరుగైంది. కారణాలు తెలియనప్పటికి, గెలాక్నీ నోట్ 10.1 ఇంకా మార్కెట్లో విడుదల కాలేదు. మెగాబ్రాండ్ అభిమానులు ఈ డివైజ్‌కు సంబంధించిన జ్ఞాపకాలను మరిచిపోతున్న సందర్భంలో సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ ఓ ప్రకటనును వెలువరించింది. ఆధునిక ఫీచర్లతో అప్‌డేట్ చేసిన గెలాక్సీ నోట్ 10.1 టాబ్లెట్‌ను సామ్‌సంగ్ ఆగష్టు 15న ఆవిష్కరించేందుకు సన్నాహాలు చేస్తుంది.
అప్‌డేటెడ్ వర్షన్ గెలాక్నీ నోట్ 10.1 టాబ్లెట్ పీసీలో 1.4గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ఆర్మ్‌కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్‌ను వినియోగించినట్లు సమాచారం. కంప్యూటింగ్‌ను మరింత సౌకర్యవంతంగా నిర్వహించుకునేందుకు ‘ఎస్ పెన్ స్టైలస్’ను టాబ్లెట్‌లో సమకూర్చారు. ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ప్లాట్‌ఫామ్ పై డివైజ్ రన్ అవుతుంది. 3 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications