సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ ప్రో 12.2@రూ.64,900

|

బాలి, ఇండోనేషియా వేదికగా సాగుతున్న సామ్‌సంగ్ ఫోరమ్ 2014లో కొత్త ఆవిష్కరణల జోరు కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ ప్రో 12.2 (Galaxy NotePRO 12.2) పేరుతో సరికొత్త ఎస్-పెన్ సపోర్ట్ ఫీచర్‌తో కూడిన పెద్దతెర ట్యాబ్లెట్ డివైస్‌ను సామ్‌సంగ్ ఆవిష్కరించింది. ఇండియన్ మార్కెట్లో ఈ డివైస్ విలువ రూ.64,900. మార్కెట్ అందుబాటుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ ప్రో 12.2 ట్యాబ్లెట డివైజ్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే... 12.2 అంగుళాల WQXGA డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్ధ్యం 2560× 1600పిక్సల్స్), డివైస్ మందం 7.9 మిల్లీమీటర్లు, బరువు 750 గ్రాములు.

ఎస్-పెన్ స్టైలస్ ఫీచర్‌తో లభ్యం కాబోతున్న ఈ పోర్టబుల్ కంప్యూటింగ్ డివైజ్ వై-ఫై ఇంకా 3జీ వేరియంట్‌లలో లభ్యం కానుంది. ఎక్సినోస్ 5 ఆక్టా (1.9గిగాహెట్స్ x 4 + 1.3GHz x 4) ప్రాసెసర్‌ను డివైస్‌లో వినియోగించారు. 3జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 64జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ట్యాబ్లెట్ మెమరీని మరో 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత. శక్తివంతమైన 9500ఎమ్ఏహెచ్ బ్యాటరీని ట్యాబ్లెట్‌లో నిక్షిప్తం చేసారు.

కనెక్టువిటీ ఫీచర్లు... ఎల్టీఈ/3జీ, వై-ఫై 802.11 a/b/g/n/ac MIMO (2.4 & 5 GHz), వై-ఫై డైరెక్ట్, ఆల్ షేర్ కాస్ట్, బీటీ4.0, యూఎస్బీ 3.0, జీపీఎస్ + గ్లోనాస్.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ ప్రో 12.2@రూ.64,900

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ ప్రో 12.2@రూ.64,900

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ ప్రో 12.2@రూ.64,900

కంటెంట్ హోమ్ ఫీచర్

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ ప్రో 12.2@రూ.64,900

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ ప్రో 12.2@రూ.64,900

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ ప్రో 12.2@రూ.64,900

మల్టీ విండో టాస్కింగ్...

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ ప్రో 12.2@రూ.64,900

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ ప్రో 12.2@రూ.64,900

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ ప్రో 12.2@రూ.64,900

వర్చువల్ కీబోర్డ్ ఫీచర్

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ ప్రో 12.2@రూ.64,900
 
సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ ప్రో 12.2@రూ.64,900

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ ప్రో 12.2@రూ.64,900

ఎస్-పెన్ సపోర్ట్

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ ప్రో 12.2@రూ.64,900

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ ప్రో 12.2@రూ.64,900

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ ప్రో 12.2@రూ.64,900

రిమోట్ పీసీ ఫీచర్

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X