సీఈఎస్ 2014: సామ్‌సంగ్ నుంచి నాలుగు కొత్త టాబ్లెట్ పీసీలు

|

టాబ్లెట్ కంప్యూటర్‌ మార్కెట్‌ను శాసించే క్రమంలో సౌత్ కొరియన్ టెక్ దిగ్గజం సామ్‌సంగ్, సీఈఎస్ 2014 వేదికగా తన గెలాక్సీ సిరీస్ నుంచి నాలుగు సరికొత్త టాబ్లెట్‌లను ప్రకటించింది. సామ్‌సంగ్ కొత్త టాబ్లెట్ మోడల్స్ వివరాలను పరిశీలించినట్లయితే ముందుగా గెలాక్సీ నోట్ ప్రో మోడల్ గురించి తెలుసుకుందాం..సామ్‌సంగ్ గెలాక్సీ నోట్‌ప్రో మూడు డిస్‌ప్లే వేరియంట్‌లలో లభ్యంకానుంది. గెలాక్సీ టాబ్‌ప్రో 12.2 (12.2 అంగుళాల డిస్‌ప్లే వేరియంట్), గెలాక్సీ టాబ్‌ప్రో10.1 (10.1అంగుళాల డిస్‌ప్లే వేరియంట్). గెలాక్సీ టాబ్‌ప్రో8.4(8.4 అంగుళాల డిస్‌ప్లే వేరియంట్).

 

సీఈఎస్ 2014 వేదికగా సామ్‌సంగ్ విడుదల చేసిన మరో టాబ్లెట్ గెలాక్సీ నోట్‌ప్రో 12.2. ఈ డివైజ్ ఫీచర్లు గెలాక్సీ టాబ్‌ప్రో 12.2 తరహాలోనే సమానంగా ఉంటాయి. అయితే గెలాక్సీ నోట్‌ప్రో 12.2 అదనంగా స్టైలస్ పెన్ ఫీచర్‌ను కలిగి ఉంటుంది. సీఈఎస్ 2014 వేదికగా సామ్‌సంగ్ విడుదల చేసిన 4 లేటెస్ట్ వర్షన్ గెలాక్సీ టాబ్లెట్‌లకు సంబంధించి స్పెసిఫికేషన్‌లు....

సీఈఎస్ 2014: సామ్‌సంగ్ నుంచి నాలుగు కొత్త టాబ్లెట్ పీసీలు

గెలాక్సీ టాబ్‌ప్రో 8.4:

8.4 అంగుళాల WQXGA డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్ద్యం 2560×1600పిక్సల్స్), 2.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 800 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌కాట్ ఆపరేటింగ్ సిస్టం, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో రికార్డింగ్ నిర్వహించుకునేందుకు), కనెక్టువిటీ ఫీచర్లు ఎల్టీఈ/3జీ, వై-ఫై 802.11 ఏ/బీ/జీ/ఎన్/ఏసీ సీహెచ్ బాండింగ్, బ్లూటత్ వీ4.0, యూఎస్బీ 2.0, జీపీఎస్+ గ్లోనాస్, ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్స్ (16జీబి, 32జీబి). 4800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, బరువు 331 గ్రాములు.

సీఈఎస్ 2014: సామ్‌సంగ్ నుంచి నాలుగు కొత్త టాబ్లెట్ పీసీలు

గెలాక్సీ టాబ్‌ప్రో 10.1

10.1 అంగుళాల WQXGA డిస్‌ప్లే (రిసల్యూషన్ 2560×1600పిక్సల్స్), ఎక్సినోన్ 5 ఆక్టా ప్రాసెసర్ (వై-పై ఇంకా 3జీ వేరియంట్), 2.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 800 ప్రాసెసర్ (ఎల్టీఈ వర్షన్), 2జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌కాట్ ఆపరేటింగ్ సిస్టం, 8 మెగా పిక్సల్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), కనెక్టువిటీ ఫీచర్లు ఎల్టీఈ, 3జీ, వై-ఫై, వై-ఫై 802.11 ఏ/బీ/జీ/ఎన్/ఏసీ సీహెచ్ బాండింగ్, బ్లూటత్ వీ4.0, యూఎస్బీ 2.0, జీపీఎస్+ గ్లోనాస్, ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్స్ (16జీబి, 32జీబి). 8220 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,

 
సీఈఎస్ 2014: సామ్‌సంగ్ నుంచి నాలుగు కొత్త టాబ్లెట్ పీసీలు

గెలాక్సీ టాబ్‌ప్రో 12.2

12.2 అంగుళాల WQXGA డిస్‌ప్లే (రిసల్యూషన్ 2560×1600పిక్సల్స్), బరువు 750 గ్రాములు,గెలాక్సీ టాబ్‌ప్రో 12.2 వై-ఫై 3జీ ఇంకా ఎల్టీఈ వేరియంట్‌లలో లభ్యంకానుంది. వై-ఫై ఇంకా 3జీ వేరియంట్ డివైజ్‌లు ఎక్సినోస్ 5 ఆక్టా కోర్ ప్రాసెసర్ పై స్పందిస్తాయి. ఎల్టీఈ వేరియంట్ 2.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 800 ప్రాసెసర్ పై స్పందిస్తుంది, 3జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌కాట్ ఆపరేటింగ్ సిస్టం, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఇంటర్నల్ మెమెరీ (32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా డివైజ్ మెమెరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, ఎల్టీఈ, 3జీ, వై-ఫై, వై-ఫై 802.11 ఏ/బీ/జీ/ఎన్/ఏసీ, MIMO (2.4 & 5 GHz), వై-ఫై డైరెక్ట్, బ్లూటూత్ 4.0, యూఎస్బీ 3.0, జీపీఎస్+ గ్లోనాస్, 9500ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

సీఈఎస్ 2014: సామ్‌సంగ్ నుంచి నాలుగు కొత్త టాబ్లెట్ పీసీలు

గెలాక్సీ నోట్‌ప్రో 12.2 విత్ ఎస్‌ - పెన్ ఫీచర్

12.2 అంగుళాల WQXGA డిస్‌ప్లే (రిసల్యూషన్ 2560×1600పిక్సల్స్), బరువు 750 గ్రాములు, ఎస్-పెన్ స్టైలస్ ఫీచర్, గెలాక్సీ నోట్‌ప్రో 12.2 వై-ఫై 3జీ ఇంకా ఎల్టీఈ వేరియంట్‌లలో లభ్యంకానుంది. వై-ఫై ఇంకా 3జీ వేరియంట్ డివైజ్‌లు ఎక్సినోస్ 5 ఆక్టా కోర్ ప్రాసెసర్ పై స్పందిస్తాయి. ఎల్టీఈ వేరియంట్ 2.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌‌డ్రాగన్ 800 ప్రాసెసర్ పై స్పందిస్తుంది, 3జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌కాట్ ఆపరేటింగ్ సిస్టం, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఇంటర్నల్ మెమెరీ (32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా డివైజ్ మెమెరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, ఎల్టీఈ, 3జీ, వై-ఫై, వై-ఫై 802.11 ఏ/బీ/జీ/ఎన్/ఏసీ, MIMO (2.4 & 5 GHz), వై-ఫై డైరెక్ట్, బ్లూటూత్ 4.0, యూఎస్బీ 3.0, జీపీఎస్+ గ్లోనాస్, 9500ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X