తగ్గింపు ధరల్లో సామ్‌సంగ్ గెలాక్సీ టాబ్ 2 (7.0): టాప్-3 ఆన్‌లైన్ డీల్స్

వాయిస్ కాలింగ్ ఫీచర్‌తో కూడిన అత్యుత్తమ టాబ్లెట్ పీసీ కోసం చూస్తున్నారా..? మీ కోసం సామ్‌సంగ్ గెలాక్సీ టాబ్ 2 (7.0) సిద్ధంగా ఉంది. ఈ డివైజ్ కొనుగోలు ప్రత్యేక రాయితీలను మీరు పొందవచ్చు. తగ్గింపు ధరల్లో భాగంగా ట్రేడస్ డాట్ కామ్ (Tradus.com)గెలాక్సీ టాబ్ 2 (7.0)ను రూ.18,690 ధరకు ఆఫర్ చేస్తోంది. మరిన్నిఆన్‌లైన్ డీల్స్ చూసే ముందు సామ్‌సంగ్ గెలాక్సీ టాబ్ 2 (7.0) స్పెసిఫికేషన్‌లు.....
7 అంగుళాల పీఎల్ఎస్ కెపాసిటివ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1024 x 600పిక్సల్స్),
1గిగాహెడ్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం (అప్ గ్రేడబుల్ టూ 4.1జెల్లీబీన్),
3మెగా పిక్సల్ రేర్ కెమెరా,
0.3 మెగా పిక్సల్ వీజీఏ ఫ్రంట్ కెమెరా,
ఇంటర్నల్ మెమరీ 8జీబి/16జీబి,
1జీబి ర్యామ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
కనెక్టువిటీ ఫీచర్లు: 3జీ, వై-ఫై, బ్లూటూత్, మైక్రోయూఎస్బీ 2.0,
4000ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ (20 గంటల టాక్‌టైమ్, 800 గంటల స్టాండ్‌బై టైమ్),
ప్రీలోడెడ్ ఫీచర్లు: జీమెయిల్, యూట్యూబ్, సింక్ విత్ గూగుల్ క్యాలెండర్, గూగుల్ సెర్చ్, గూగుల్+, గ్లోనాస్, సామ్‌సంగ్ హబ్, రీడర్ హబ్, గేమ్ హబ్, సామ్‌సంగ్ చాట్ ఆన్, సామ్‌సంగ్ కైస్, మై రీడర్.
గెలాక్సీ టాబ్ 2 పై బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్:
- సులేఖా డాట్ కామ్ ఈ టాబ్లెట్‌ను రూ.17,999కి ఆఫర్ చేస్తుంది. ఫ్రీ షిప్పింగ్ ఇంకా నెలసరి వాయిదాల చెల్లింపు,
- ఇన్ఫీబీమ్ డాట్ కామ్ ఈ టాబ్లెట్‌ను రూ.18,335కి ఆఫర్ చేస్తోంది. 30 రోజుల రీప్లేస్ మెంట్ వారంటీ, ఫ్రీషిప్టింగ్, క్యాష్ ఆన్ డెలివరీ, నెలసరి వాయిదా చెల్లింపు,
- మానియాక్ స్టోర్ డాట్ కామ్ ఈ వాయిస్ కాలింగ్ టాబ్లెట్‌ను రూ.18,490కి ఆఫర్ చేస్తోంది. నెట్ బ్యాకింగ్ పేమెంట్, క్యాష్ ఆన్ డెలివరీ, నెలసరి వాయిదా చెల్లింపు ఆఫర్‌లను ఈ రిటైలర్ కల్పిస్తుంది.


Click it and Unblock the Notifications