సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ 3 నియో (వీడియో రివ్యూ)

|

సామ్‌సంగ్ తన లేటెస్ట్ వర్షన్ ట్యాబ్లెట్ డివైస్ 'గెలాక్సీ ట్యాబ్ 3 నియో' (Galaxy Tab 3 Neo)ను ఇండియన్ మార్కెట్లో ఆవిష్కరించింది. ధర రూ.11,618. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఈ పోర్టబుల్ కంప్యూటింగ్ డివైస్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే... 7 అంగుళాల డిస్‌ప్లే (WSVGA రిసల్యూషన్600× 1024 పిక్సల్స్). వై-ఫై వేరియంట్‌లో లభ్యమవుతున్న ఈ డివైస్ పరిమాణం 116.4 x 193.4 x 9.7మిల్లీ మీటర్లు. బరువు 310 గ్రాములు. డ్యుయల్ కోర్ 1.2గిగాహెట్జ్ ప్రాసెసర్‌ను ట్యాబ్‌లో నిక్షిప్తం చేసారు. వేగవంతమైన మల్టీ టాస్కింగ్ కోసం 1జీబి ర్యామ్‌ను పొందుపరిచారు. ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం పై ట్యాబ్లెట్ స్పందిస్తుంది. 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ డివైస్ మెమెరీని మరింతగా విస్తరించుకోవచ్చు. 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, ఫ్రంట్ కెమెరా లోపించింది. 3,600ఎమ్ఏహెచ్ బ్యాటరీ (8 గంటల వీడియో ప్లేబ్యాక్ సామర్థ్యంతో).

కనెక్టువిటీ ఫీచర్లు: వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్. 3జీ వేరియంట్ కూడా అందుబాటులోకి రానుంది. ట్యాబ్లెట్‌లో లోడ్ చేసిన సాఫ్ట్‌వేర్ ఫీచర్లను పరిశీలించినట్లయితే.. సామ్‌సంగ్ అప్లికేషన్స్, సామ్‌సంగ్ కైస్, సామ్‌సంగ్ టచ్‌విజ్, సామ్‌సంగ్ హబ్ (ఎంఆర్), చాట్‌ఆన్: మొబైల్ కమ్యూనికేషన్ సర్వీస్, సామ్‌సంగ్ లింక్, సామ్‌సంగ్ వాయిస్, డ్రాప్ బాక్స్, పొలారిస్ ఆఫీస్, ఫ్లిప్‌బోర్డ్. ఈ డివైస్ ద్వారా గూగుల్ అందిస్తోన్న అన్ని సర్వీసులను ఉపయోగించుకోవచ్చు.

సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ 3 నియో ఫోటో గ్యాలరీ

సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ 3 నియో వీడియో రివ్యూ

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/5I00c3MBXLM? feature=player_detailpage" frameborder="0" allowfullscreen></iframe></center>

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X