పాఠకులకు 'శాంసంగ్ గెలాక్సీ టాబ్ 7.0' ప్రత్యేకం..

శాంసంగ్ మార్కెట్లోకి కొత్తగా శాంసంగ్ గెలాక్సీ టాబ్ 7.0 ప్లస్‌ని విడుదల చేసింది. దీని ప్రత్యేకతలు వన్ ఇండియా పాఠకులకు ప్రత్యేకంగా..
* డిస్ ప్లే: 7.0" 16M-color PLS TFT capacitive touchscreen of WSVGA resolution (1024 x 600 pixels)
* బరువు: 345 g
* ఛిప్ సెట్: Dual-core 1.2GHz ARM Cortex-A9 processor; 1GB of RAM; Mali-400MP GPU
* ఆపరేటింగ్ సిస్టమ్: Android 3.2 Honeycomb with TouchWiz UX UI
* జిపిఆర్‌ఎస్: Quad-band GPRS/EDGE and tri-band 3G with HSPA connectivity
* మెమరీ: 16/32 GB of built-in memory
* కెమెరా: 3.2 MP autofocus camera, 2048x1536 pixels, LED flash, geotagging
* ఫ్రంట్ కెమెరా: 2.0 MP front-facing camera; native video calls
* వీడియో: 720p HD video recording @ 30 fps
* వై - ఫై: Wi-Fi 802.11 a/b/g/n Wi-Fi Direct, dual-band, Wi-Fi hotspot
* బ్లూటూత్: Stereo Bluetooth v3.0
* టివి అవుట్ పుట్: HDMI TV-out (adapter required), USB host (adapter required)
* మెమరీ విస్తరణ: microSD card slot
* ఆడియో జాక్: Standard 3.5 mm audio jack
* జిపిఎస్: GPS with A-GPS support
* బ్యాటరీ: 4000 mAh Li-Po rechargeable battery
* సెన్సార్స్: Accelerometer and proximity sensor
ఇండియాలో శాంసంగ్ గెలాక్సీ టాబ్ 7.0 ప్లస్ ఖరీదు సుమారుగా రూ. 33,890గా నిర్ణయించడం జరిగింది.


Click it and Unblock the Notifications








