Home
Computer

‘గెలాక్సీ టాబ్ యాక్టివ్’ను ఆవిష్కరించిన సామ్‌సంగ్

నూతన ఉత్పత్తుల ఆవిష్కరణలతో ఐఎఫ్ఏ 2014 కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ ప్రదర్శనలో దూసుకుపోతోన్న సామ్‌సంగ్, గెలాక్సీ టాబ్ యాక్టివ్ పేరుతో ఓ దృఢమైన బాడీ డిజైన్‌ను కలిగి ఉన్న పోర్టబుల్ కంప్యూటింగ్ టాబ్లెట్‌ను గురువారం బెర్లిన్‌లో నిర్వహించిన ఐఎఫ్ఏ 2014 ప్రీఈవెంట్ లో ఆవిష్కరించింది. ప్రత్యేకమైన రక్షణాత్మక వ్యవస్థతో రూపొందించబడిన ఈ రగ్గడ్ బిల్డ్ టాబ్లెట్ కఠినమైన వాతావరణ పరిస్థితుల్లోనూ పనిచేస్తుంది. 4 అడుగుల ఎత్తునుంచి క్రింద పడినప్పటికి చెక్కుచెదరదు. సామ్‌సంగ్ గెలాక్సీ టాబ్ యాక్టివ్ ప్రత్యేకతలు...

 ‘గెలాక్సీ టాబ్ యాక్టివ్’ను ఆవిష్కరించిన సామ్‌సంగ్

కస్టమ్ ప్రొటెక్టివ్ కవర్,
8 అంగుళాల టీఎఫ్టీ ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 800పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 400 ప్రాసెసర్,
1.5జీబి ర్యామ్,
3.1 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో),
1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
కనెక్టువటీ ఫీచర్లు (4జీ, 3జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్, గ్లోనాస్, ఎన్ఎఫ్ సీ),
స్టైలస్ సపోర్ట్,
4450 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
Samsung Galaxy Tab Active Tablet Announced With 8-inch Display and Rugged Build: IFA 2014. Read more in Telugu Gizbot........
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X