సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్ 10.5 (వీడియో రివ్యూ)

|

ట్యాబ్లెట్ కంప్యూటర్ల విభాగంలో కుపర్టినో దిగ్గజం యాపిల్ ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేకమైన హోదాను సంపాదించుకుంది. ఉత్తమ క్వాలిటీ ట్యాబ్లెట్ కంప్యూటర్లను ఉత్పత్తి చేయటంలో యాపిల్ దిట్ట. యాపిల్ ఐప్యాడ్‌లకు ధీటుగా సామ్‌సంగ్ తన గెలాక్సీ సిరీస్ నుంచి శక్తివంతమైన ట్యాబ్లెట్‌ను మార్కెట్లో ప్రవేశపెడుతోంది. తాజా సామ్‌సంగ్ తన గెలాక్సీ ట్యాబ్ ఎస్ సిరీస్ నుంచి 10.5, 8.4 డిస్‌ప్లే వేరియంట్‌లో రెండు ట్యాబ్లెట్‌లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. హై రిసల్యూషన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లేతో పాటు శక్తివంతమైన హార్డ్‌‍వేర్ స్పెసిఫికేషన్‌లను ఈ డివైస్‌లలో సామసంగ్ పొందుపరిచింది. గెలాక్సీ ట్యాబ్ ఎస్ 10.5 స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే...

గెలాక్సీ ట్యాబ్ ఎస్ 10.5 ట్యాబ్లెట్ వేరియంట్‌కు సంబంధించి కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే... సూపర్ అమోల్డ్ డబ్ల్యూక్యూఎక్స్ జీఏ డిస్‌ప్లే (రిసల్యూషన్2560×1600పిక్సల్స్, 288 పీపీఐ పిక్సల్ డెన్సిటీ), ఆండ్రాయిడ్ 4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, ఎక్సినోస్ 5 ఆక్టా కోర్ చిప్‌సెట్ (1.9గిగాహెట్జ్ క్వాడ్ కోర్ + 1.3గిగాహెట్జ్ ), 3జీబి ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజ్ మెమెరీ (16జీబి, 32జీబి), మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ట్యాబ్లెట్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (1080 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్ క్వాలిటీతో), 2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), ఫింగర్ ప్రింట్ స్కాన్,7,900ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్ 10.5 ఫోటో గ్యాలరీ

సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్ 10.5 ఫోటో గ్యాలరీ

సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్ 10.5 ఫోటో గ్యాలరీ

శక్తివంతమైన సూపర్ అమోల్డ్ హైడెఫినిషన్ డిస్‌ప్లే.

సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్ 10.5 ఫోటో గ్యాలరీ

సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్ 10.5 ఫోటో గ్యాలరీ

8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (1080 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్ క్వాలిటీతో), 2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),

సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్ 10.5 ఫోటో గ్యాలరీ

సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్ 10.5 ఫోటో గ్యాలరీ

ఫింగర్ ప్రింట్ స్కానర్. ఈ ఫీచర్ ట్యాబ్లెట్ సెక్యూరిటీ స్థాయిని మరింత పటిష్టం చేస్తుంది.  

సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్ 10.5 ఫోటో గ్యాలరీ
 
సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్ 10.5 ఫోటో గ్యాలరీ

తక్కువ బరువు, నాజూకైన డిజైనింగ్ ఇంకా అత్యుత్తమ లుక్

సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్ 10.5 ఫోటో గ్యాలరీ

సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్ 10.5 ఫోటో గ్యాలరీ

ఆండ్రాయిడ్ 4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, ఎక్సినోస్ 5 ఆక్టా కోర్ చిప్‌సెట్ (1.9గిగాహెట్జ్ క్వాడ్ కోర్ + 1.3గిగాహెట్జ్ ), 3జీబి ర్యామ్,

సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్ 10.5 ఫోటో గ్యాలరీ

సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్ 10.5 ఫోటో గ్యాలరీ

ఇంటర్నల్ స్టోరేజ్ మెమెరీ (16జీబి, 32జీబి), మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ట్యాబ్లెట్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,

సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్ 10.5 ఫోటో గ్యాలరీ

సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్ 10.5 ఫోటో గ్యాలరీ

పటిష్టమైన బ్యాటరీ శక్తికి సమకూర్చే విధంగా గెలాక్సీ ట్యాబ్ ఎస్ 10.5 ట్యాబ్లెట్ లో 7,900ఎమ్ఏహెచ్ బ్యాటరీ వ్యవస్థను ఏర్పాటు చేసారు.

సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్ 10.5 ఫోటో గ్యాలరీ

సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్ 10.5 ఫోటో గ్యాలరీ

సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్ 10.5 పనితీరుకు సంబంధించి విశ్లేషణాత్మక రివ్యూను క్రింది వీడియోలో చూడొచ్చు...

సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్ 10.5 పనితీరుకు సంబంధించి విశ్లేషణాత్మక రివ్యూను క్రింది వీడియోలో చూడొచ్చు...

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/F0ZoS2txyU0?feature=player_detailpage" frameborder="0" allowfullscreen></iframe></center>

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X