సామ్‌సంగ్ గెలాక్సీ టాబ్ ఎస్ 10.5 (పూర్తి వీడియో రివ్యూ)

Posted By:

తాజాగా సామ్‌సంగ్ తన గెలాక్సీ టాబ్ ఎస్ సిరీస్ నుంచి 10.5 డిస్‌ప్లే వేరియంట్‌లో ఓ అధిక ముగింపు ఆండ్రాయిడ్ టాబ్లెట్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. హై రిసల్యూషన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లేతో పాటు శక్తివంతమైన హార్డ్‌‍వేర్ స్పెసిఫికేషన్‌లను ఈ డివైస్‌లలో సామసంగ్ పొందుపరిచింది.

సామ్‌సంగ్ గెలాక్సీ టాబ్ ఎస్ 10.5 (పూర్తి వీడియో రివ్యూ)

గెలాక్సీ ట్యాబ్ ఎస్ 10.5 స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే...

సూపర్ అమోల్డ్ డబ్ల్యూక్యూఎక్స్ జీఏ డిస్‌ప్లే (రిసల్యూషన్2560×1600పిక్సల్స్, 288 పీపీఐ పిక్సల్ డెన్సిటీ), ఆండ్రాయిడ్ 4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, ఎక్సినోస్ 5 ఆక్టా కోర్ చిప్‌సెట్ (1.9గిగాహెట్జ్ క్వాడ్ కోర్ + 1.3గిగాహెట్జ్ ), 3జీబి ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజ్ మెమెరీ (16జీబి, 32జీబి), మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ట్యాబ్లెట్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (1080 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్ క్వాలిటీతో), 2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), ఫింగర్ ప్రింట్ స్కాన్,7,900ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

గెలాక్సీ టాబ్ ఎస్ 10.5 ప్రత్యేకతలు..

శక్తివంతమైన సూపర్ అమోల్డ్ హైడెఫినిషన్ డిస్‌ప్లే, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (1080 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్ క్వాలిటీతో), 2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), ఫింగర్ ప్రింట్ స్కానర్. ఈ ఫీచర్ ట్యాబ్లెట్ సెక్యూరిటీ స్థాయిని మరింత పటిష్టం చేస్తుంది. టాబ్లెట్ తక్కువ బరువు, నాజూకైన డిజైనింగ్ ఇంకా అత్యుత్తమ లుక్‌ను సంతరించుకుని ఉంటుంది. ఆండ్రాయిడ్ 4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, ఎక్సినోస్ 5 ఆక్టా కోర్ చిప్‌సెట్ (1.9గిగాహెట్జ్ క్వాడ్ కోర్ + 1.3గిగాహెట్జ్ ), 3జీబి ర్యామ్ వేగవంతమైన మల్టీ టాస్కింగ్‌కు ఉపకరిస్తుంది. ఇంటర్నల్ స్టోరేజ్ మెమెరీ (16జీబి, 32జీబి), మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా టాబ్లెట్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, పటిష్టమైన బ్యాటరీ బ్యాకప్ కోసం గెలాక్సీ ట్యాబ్ ఎస్ 10.5 టాబ్లెట్‌లో 7,900ఎమ్ఏహెచ్ బ్యాటరీ వ్యవస్థను ఏర్పాటు చేసారు.

సామ్‌సంగ్ గెలాక్సీ టాబ్ ఎస్ 10.5 ... పూర్తి వీడియో రివ్యూ

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/Q8WCQCoXazc? feature=player_detailpage" frameborder="0" allowfullscreen></iframe></center>

English summary
Samsung Galaxy Tab S 10.5 REVIEW. Read more in Telugu Gizbot......
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting