Just In
- 11 hrs ago
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- 14 hrs ago
Moto E13 స్మార్ట్ ఫోన్ ధర మరియు లాంచ్ వివరాలు లీక్ ! స్పెసిఫికేషన్లు!
- 17 hrs ago
TTD ద్వారా కొత్త మొబైల్ యాప్! ఉపయోగాలు ఏమిటో చూడండి!
- 1 day ago
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
Don't Miss
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- News
అమెరికాలో మరోసారి కాల్పులు: ముగ్గురు మృతి, నలుగురికి తీవ్రగాయాలు
- Sports
పని పాట లేని వెదవలు క్రియేట్ చేసే స్టోరీలు.. బాబర్ నాకు కొడుకుతో సమానం: వసీం అక్రమ్
- Finance
air india: చరిత్ర సృష్టించనున్న ఎయిర్ ఇండియా.. ప్రపంచంలో అలా చేస్తున్న మొదటి సంస్థ టాటానే..
- Movies
Pathaan Day 4 Collections: పఠాన్ రికార్డుల సునామీ.. రూ. 400 కోట్ల దిశగా షారుక్ సినిమా!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్ 8.4 (వీడియో రివ్యూ)
ట్యాబ్లెట్ కంప్యూటర్ల విభాగంలో కుపర్టినో దిగ్గజం యాపిల్ ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేకమైన హోదాను సంపాదించుకుంది. ఉత్తమ క్వాలిటీ ట్యాబ్లెట్ కంప్యూటర్లను ఉత్పత్తి చేయటంలో యాపిల్ దిట్ట. యాపిల్ ఐప్యాడ్‌లకు ధీటుగా సామ్‌సంగ్ తన గెలాక్సీ సిరీస్ నుంచి శక్తివంతమైన ట్యాబ్లెట్‌ను మార్కెట్లో ప్రవేశపెడుతోంది. తాజా సామ్‌సంగ్ తన గెలాక్సీ ట్యాబ్ ఎస్ సిరీస్ నుంచి 10.5, 8.4 డిస్‌ప్లే వేరియంట్‌లో రెండు ట్యాబ్లెట్‌లను ఇండియన్ మార్కెట్లో ఆవిష్కరించింది. ధర రూ.37,800. హై రిసల్యూషన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లేతో పాటు శక్తివంతమైన హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్‌లను ఈ డివైస్‌లలో సామసంగ్ పొందుపరిచింది. గెలాక్సీ ట్యాబ్ ఎస్ 8.4 స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే...
గెలాక్సీ ట్యాబ్ ఎస్ 8.4 కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే......
8.4 అంగుళాల సూపర్ అమోల్ట్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 2560 x 1600పిక్సల్స్), ఆక్టాకోర్ ఎక్సినోస్ 5 (ఏ15 1.9గిగాహెట్జ్ + ఏ7 1.3 గిగాహెట్జ్) సీపీయూ, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 3జీబి ర్యామ్, ఇంటర్నల్ మెమెరీ వేరియంట్స్ (16జీబి, 32జీబి), మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ట్యాబ్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, వై-ఫై, 4జీ, ఎల్టీఈ, 3జీ కనెక్టువిటీ, బ్లూటూత్, వై-ఫై డైరెక్ట్, జీపీఎస్, గ్లోనాస్ కనెక్టువిటీ, 4900 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
గెలాక్సీ ట్యాబ్ ఎస్ 8.4 ఫోటో గ్యాలరీ

సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్ 8.4 ఫోటో గ్యాలరీ

గెలాక్సీ ట్యాబ్ ఎస్ 8.4 పనితీరుకు సంబంధించిన విశ్లేషణాత్మక రివ్యూను క్రింది వీడియోలో చూడొచ్చు..
<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/z2ZZkQ2-SkY?feature=player_detailpage" frameborder="0" allowfullscreen></iframe></center>
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470