Just In
- 2 hrs ago ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- 3 hrs ago 6.9 అంగుళాల డిస్‌ప్లే, 64MP కెమెరా ఫోల్డబుల్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. అమెజాన్ సేల్ పూర్తి వివరాలు..!
- 6 hrs ago ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
- 6 hrs ago మరో వ్యక్తిని కాపాడిన ఆపిల్ స్మార్ట్‌వాచ్ ఫాల్ డిటెక్షన్ ఫీచర్.. ఏంటీ ఫీచర్.. ఎలా పనిచేస్తుంది?
Don't Miss
- Movies పిఠాపురంలో బెట్టింగుల జోరు.. పవన్ కల్యాణ్‌పై కాయ్ రాజా కాయ్.. కోట్లలో పందాలు!
- News వాళ్ళను తిడుతూనే.. వైఎస్ జగన్, భారతి వద్ద కోట్లలో వైఎస్ షర్మిలమ్మ అప్పులచిట్టా ఇదే!!
- Sports SRH vs RCB ఉప్పల్ మ్యాచ్‌కు భారీ అడ్డంకి..!
- Lifestyle నిమ్మరసంతో ఇన్ని ప్రయోజనాలాా..? కిడ్నీలో రాళ్లు కూడా మాయం, ఇంకా ఎన్నో..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్3 నియో@రూ.16,750
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ సామ్‌సంగ్.. బాలి, ఇండోనేషియో వేదికగా ఇటీవల నిర్వహించిన సామ్‌సంగ్ ఫోరమ్ 2014 వేదిక పై ‘గెలాక్సీ ట్యాబ్ 3 నియో' (Galaxy Tab 3 Neo) పేరుతో సరికొత్త పోర్టబుల్ కంప్యూటింగ్ డివైస్ ను ఇండియన్ మార్కెట్లో ఆవిష్కరించింది.
ఈ పోర్టబుల్ కంప్యూటింగ్ డివైస్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే... 7 అంగుళాల డిస్‌ప్లే (WSVGA రిసల్యూషన్600× 1024 పిక్సల్స్). వై-ఫై వేరియంట్‌లో లభ్యమవుతున్న ఈ డివైస్ పరిమాణం 116.4 x 193.4 x 9.7మిల్లీ మీటర్లు. బరువు 310 గ్రాములు.
డ్యుయల్ కోర్ 1.2గిగాహెట్జ్ ప్రాసెసర్‌ను ట్యాబ్‌లో నిక్షిప్తం చేసారు. వేగవంతమైన మల్టీ టాస్కింగ్ కోసం 1జీబి ర్యామ్‌ను పొందుపరిచారు. ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం పై ట్యాబ్లెట్ స్పందిస్తుంది. 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ డివైస్ మెమెరీని మరింతగా విస్తరించుకోవచ్చు. 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, ఫ్రంట్ కెమెరా లోపించింది. 3,600ఎమ్ఏహెచ్ బ్యాటరీ (8 గంటల వీడియో ప్లేబ్యాక్ సామర్థ్యంతో).
కనెక్టువిటీ ఫీచర్లు: వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్. 3జీ వేరియంట్ కూడా అందుబాటులోకి రానుంది. ట్యాబ్లెట్‌లో లోడ్ చేసిన సాఫ్ట్‌వేర్ ఫీచర్లను పరిశీలించినట్లయితే.. సామ్‌సంగ్ అప్లికేషన్స్, సామ్‌సంగ్ కైస్, సామ్‌సంగ్ టచ్‌విజ్, సామ్‌సంగ్ హబ్ (ఎంఆర్), చాట్‌ఆన్: మొబైల్ కమ్యూనికేషన్ సర్వీస్, సామ్‌సంగ్ లింక్, సామ్‌సంగ్ వాయిస్, డ్రాప్ బాక్స్, పొలారిస్ ఆఫీస్, ఫ్లిప్‌బోర్డ్. ఈ డివైస్ ద్వారా గూగుల్ అందిస్తోన్న అన్ని సర్వీసులను ఉపయోగించుకోవచ్చు.
ప్రముఖ రిటైలర్ infibeam సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ 3 నియో డివైస్‌ను రూ.16,750కు ఆఫర్ చేస్తోంది. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470