సామ్‌సంగ్ గేర్ ఫిట్ విశ్లేషణాత్మక వీడియో రివ్యూ

|

కాలచక్రం గిర్రున తిరిగినట్టే రిస్ట్ వాచీల రూపురేఖలు చటుక్కున మారిపోతున్నాయి. చేతి గడియారాలు కాస్తా స్మార్ట్‌వాచ్‌లుగా మారిపోయాయి. మొబైల్ ఫోన్‌లు అలానే పర్సనల్ కంప్యూటర్లలో ఉండే ఫీచర్లను ఈ ఆధునిక వర్షన్ స్మార్ట్‌వాచ్‌లు కలిగి ఉంటున్నాయి. సామ్‌సంగ్ గేర్ 2, గేర్ 2 నియో స్మార్ట్‌వాచ్‌లకు తరువాతి వర్షన్‌గా విడుదలైన వేరబుల్ గాడ్జెట్ సామ్‌సంగ్ గేర్ ఫిట్. రిస్ట్ బ్యాండ్ తరాహాలో రూపకల్పన చేయడిన ఈ డివైస్‌ను ఫిట్నెస్ బ్యాండ్ అలానే స్మార్ట్‌వాచ్‌లా ఉపయోగించుకోవచ్చు.

 

అద్భుతంగా డిజైన్ కాబడిన సామ్‌సంగ్ గేర్ ఫిట్ డస్ట్ ప్రూఫ్ అలానే వాటర్ ప్రూఫ్ సామర్థ్యాలను కలిగి ఉంది. ఈ గాడ్జెట్ బరువు 27 గ్రాములు. సింగిల్ చార్జ్ పై 72 గంటల పాటు ఈ స్మార్ట్‌వాచ్ అంతరాయం లేకుండా పనిచేస్తుంది.

ఈ స్మార్ట్ డివైస్ ద్వారా మీ ఫిట్నెస్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకోవటంతో పాటు మీ స్మార్ట్‌ఫోన్‌కు వచ్చిన ఈ మెయిల్స్‌ను, సందేశాలను, అలర్ట్‌లను వీక్షించవచ్చు, ఫోన్ కాల్స్‌ను రిసీవ్ లేదా కట్ చేసుకోవచ్చు. ఇందుకుగాను 1.84 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లేను వాచ్ పై భాగంలో ఏర్పాటు చేసారు. ఈ రిస్ట్ బ్యాండ్‌లో నిక్షప్తం చేసిన ఎస్ హెల్త్ అప్లికేషన్ మీ ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంది. బ్లూటూత్ ద్వారా ఈ రిస్ట్ బ్యాండ్‌ను స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేసుకోవల్సి ఉంటుంది.

సామ్‌సంగ్ గేర్ ఫిట్ ఫోటో గ్యాలరీ

సామ్‌సంగ్ గేర్ ఫిట్ ఫోటోగ్యాలరీ

సామ్‌సంగ్ గేర్ ఫిట్ ఫోటోగ్యాలరీ

సామ్‌సంగ్ గేర్ 2, గేర్ 2 నియో స్మార్ట్‌వాచ్‌లకు తరువాతి వర్షన్‌గా విడుదలైన వేరబుల్ గాడ్జెట్ సామ్‌సంగ్ గేర్ ఫిట్.

సామ్‌సంగ్ గేర్ ఫిట్ ఫోటోగ్యాలరీ

సామ్‌సంగ్ గేర్ ఫిట్ ఫోటోగ్యాలరీ

రిస్ట్ బ్యాండ్ తరాహాలో రూపకల్పన చేయడిన ఈ వేరబుల్ డివైస్‌ను ఫిట్నెస్ బ్యాండ్ అలానే స్మార్ట్‌వాచ్‌లా ఉపయోగించుకోవచ్చు.

 

సామ్‌సంగ్ గేర్ ఫిట్ ఫోటోగ్యాలరీ
 

సామ్‌సంగ్ గేర్ ఫిట్ ఫోటోగ్యాలరీ

అద్భుతంగా డిజైన్ కాబడిన సామ్‌సంగ్ గేర్ ఫిట్ డస్ట్ ప్రూఫ్ అలానే వాటర్ ప్రూఫ్ సామర్థ్యాలను కలిగి ఉంది. ఈ గాడ్జెట్ బరువు 27 గ్రాములు. సింగిల్ చార్జ్ పై 72 గంటల పాటు ఈ స్మార్ట్‌వాచ్ అంతరాయం లేకుండా పనిచేస్తుంది.

 

సామ్‌సంగ్ గేర్ ఫిట్ ఫోటోగ్యాలరీ

సామ్‌సంగ్ గేర్ ఫిట్ ఫోటోగ్యాలరీ

బ్లూటూత్ ద్వారా ఈ రిస్ట్ బ్యాండ్‌ను స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేసుకోవల్సి ఉంటుంది.

సామ్‌సంగ్ గేర్ ఫిట్ ఫోటోగ్యాలరీ

సామ్‌సంగ్ గేర్ ఫిట్ ఫోటోగ్యాలరీ

ఈ స్మార్ట్ డివైస్ ద్వారా మీ ఫిట్నెస్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకోవటంతో పాటు మీ స్మార్ట్‌ఫోన్‌కు వచ్చిన ఈ మెయిల్స్‌ను, సందేశాలను, అలర్ట్‌లను వీక్షించవచ్చు, ఫోన్ కాల్స్‌ను రిసీవ్ లేదా కట్ చేసుకోవచ్చు. ఇందుకుగాను 1.84 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లేను వాచ్ పై భాగంలో ఏర్పాటు చేసారు.

 

సామ్‌సంగ్ గేర్ ఫిట్ ఫోటోగ్యాలరీ

సామ్‌సంగ్ గేర్ ఫిట్ ఫోటోగ్యాలరీ

వాటర్ ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్, 1.8 అంగుళాల కర్వుడ్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 128 x 432పిక్సల్స్), 180ఎమ్‌హెట్జ్ ప్రాసెసర్, సామ్‌సంగ్ ప్రొప్రైటరీ ఆపరేటింగ్ సిస్టం, బ్లూటూత్ 4.0 కనెక్టువిటీ, లై-ఐయోన్ 210 ఎమ్ఏహెచ్ బ్యాటరీ (బ్యాకప్ 3 నుంచి 4 రోజులు), డివైస్‌లో ఏర్పాటు చేసిన సర్వీసులు ఇంకా అప్లికేషన్‌లు (పిడోమీటర్, ఎక్సర్‌సైజ్, స్లీప్, హార్ట్ రేట్, నోటిఫికేషన్స్, మీడియా కంట్రోలర్, టైమర్,స్టాప్‌వాచ్, ఫైండ్ మై డివైస్), సపోర్ట్ చేసే సెన్సార్లు (హెచ్ఆర్ సెన్సార్, యాక్సిలరోమీటర్, గైరో సెన్సార్).

 

సామ్‌సంగ్ గేర్ ఫిట్ పనితీరుకు సంబంధించి విశ్లేషణాత్మక రివ్యూను క్రింది వీడియోలో చూడొచ్చు..

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/9N0dwoii1XM?feature=player_detailpage" frameborder="0" allowfullscreen></iframe></center>

సామ్‌సంగ్ గేర్ ఫిట్ కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే... వాటర్ ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్, 1.8 అంగుళాల కర్వుడ్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 128 x 432పిక్సల్స్), 180ఎమ్‌హెట్జ్ ప్రాసెసర్, సామ్‌సంగ్ ప్రొప్రైటరీ ఆపరేటింగ్ సిస్టం, బ్లూటూత్ 4.0 కనెక్టువిటీ, లై-ఐయోన్ 210 ఎమ్ఏహెచ్ బ్యాటరీ (బ్యాకప్ 3 నుంచి 4 రోజులు), డివైస్‌లో ఏర్పాటు చేసిన సర్వీసులు ఇంకా అప్లికేషన్‌లు (పిడోమీటర్, ఎక్సర్‌సైజ్, స్లీప్, హార్ట్ రేట్, నోటిఫికేషన్స్, మీడియా కంట్రోలర్, టైమర్, స్టాప్‌వాచ్, ఫైండ్ మై డివైస్), సపోర్ట్ చేసే సెన్సార్లు (హెచ్ఆర్ సెన్సార్, యాక్సిలరోమీటర్, గైరో సెన్సార్).

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X