ఎల్‌జీ, సామ్‌సంగ్‌ల నుంచి కొత్త స్మార్ట్‌వాచ్‌లు

Posted By:

అంతర్జాతీయ టెక్నాలజీ మార్కెట్లో దిగ్గజాలుగా పేరుగాంచిన ఎల్‌జీ, సామ్‌సంగ్‌లు సరికొత్త వేరబుల్ డివైస్‌లను అంతర్జాతీయ మార్కెట్లో ప్రదర్శించాయి. గేర్ ఎస్ పేరుతో స్మార్ట్‌వాచ్, గేర్ సర్కిల్ పేరుతో బ్లూటూత్ హెడ్‌సెట్‌ను సామ్‌సంగ్ ఆవిష్కరించగా ఎల్‌జీ, జీ వాచ్ ఆర్ పేరుతో స్మార్ట్‌వాచ్‌ను ప్రదర్శించింది.

సామ్‌సంగ్ గేర్ ఎస్ ప్రత్యేకతలు:

ఫోన్ సమీపంలో లేకున్నా కాల్స్ స్వీకరించేందుకు వీలుగా ఈ స్మార్ట్‌వాచ్‌ను డిజైన్ చేసారు. ఇతర ఫీచర్లు...2 అంగుళాల వొంపు తిరిగిన సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్థ్యం360x 480పిక్సల్స్), డ్యూయల్ కోర్ 1గిగాహెట్జ్ ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, 3000 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ. ఈ స్మార్ట్‌వాచ్‌కు వై-ఫై, జీపీఎస్, 3జీ కనెక్టువిటీ సదుపాయాలున్నాయి. వాటర్ ప్రూఫ్, డస్ట్ రెసిస్టెంట్ ప్రత్యేకతలను కలిగి ఉన్న ఈ స్మార్ట్ వేరబుల్ డివైస్ సామ్‌సంగ్ టైజిన్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. డిసెంబర్ నుంచి ఇండియన్ మార్కెట్లో లభ్యమయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఎల్‌జీ జీ వాచ్ ఆర్ ప్రత్యేకతలు:

ఫోన్ సమీపంలో లేకున్నా కాల్స్ స్వీకరించేందుకు వీలుగా ఈ స్మార్ట్‌వాచ్‌ను డిజైన్ చేసారు. జీ వాచ్ ఆర్ స్మార్ట్‌వాచ్ గుండ్రటి వృత్తాకార డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఫీచర్లు.. 1.3 అంగుళాల ప్లాస్టిక్ ఓఎల్ఈడి డిస్‌ప్లే (రిసల్యూషన్ 320 x 320 పిక్సల్స్), 1.4గిగాహెట్జ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, 410 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. పటిష్టమైన వాటర్ ప్రూఫ్ వ్యవస్థను ఈ వాచ్ కలిగి ఉంది.

ఇండియన్ మార్కెట్లో ఇప్పటికే లభ్యమవుతోన్న 5 బ్రాండెడ్ క్వాలిటీ స్మార్ట్‌వాచ్‌ల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఇండియన్ మార్కెట్లో ఇప్పటికే లభ్యమవుతోన్న 5 బ్రాండెడ్ క్వాలిటీ స్మార్ట్‌వాచ్‌లు

LG G Watch

వాచ్ ధర రూ.14,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

1.65 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్280x 280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం,
1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
512 ఎంబి ర్యామ్,
400 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

 

ఇండియన్ మార్కెట్లో ఇప్పటికే లభ్యమవుతోన్న 5 బ్రాండెడ్ క్వాలిటీ స్మార్ట్‌వాచ్‌లు

Samsung Gear 2 Neo

వాచ్ ధర రూ.15,450
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

1.63 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్320x 320పిక్సల్స్),
టైజెన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ కోర్ 1000 మెగాహెట్జ్ ప్రాసెసర్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
512 ఎంబి ర్యామ్,
300 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

ఇండియన్ మార్కెట్లో ఇప్పటికే లభ్యమవుతోన్న 5 బ్రాండెడ్ క్వాలిటీ స్మార్ట్‌వాచ్‌లు

Samsung Galaxy Gear 2

వాచ్ ధర రూ.21,550
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

1.63 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 320x320పిక్సల్స్),
టైజెన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ కోర్ 1000 మెగాహెట్జ్ ప్రాసెసర్,
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
512 ఎంబి ర్యామ్.

 

ఇండియన్ మార్కెట్లో ఇప్పటికే లభ్యమవుతోన్న 5 బ్రాండెడ్ క్వాలిటీ స్మార్ట్‌వాచ్‌లు

Sony MN2 Smart Watch

వాచ్ ధర రూ.6562
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

1.3 అంగుళాల ఓఎల్ఈడి డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం,
యూఎస్బీ కనెక్టర్,
వాచ్ చుట్టకొలత 36 x 36 x 8 మిల్లీమీటర్లు,
బరువు 26 గ్రాములు,
యూఎస్బీ కేబుల్ చార్జింగ్ కనెక్టర్,
10 ఎమ్ బ్లూటూత్ కనెక్టువిటీ.

 

ఇండియన్ మార్కెట్లో ఇప్పటికే లభ్యమవుతోన్న 5 బ్రాండెడ్ క్వాలిటీ స్మార్ట్‌వాచ్‌లు

Spice Smart Pulse M-9010

వాచ్ ధర రూ.3,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

1.5 అంగుళాల టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 240 x 320పిక్సల్స్),
ఆడియో ఇంకా వీడియో ప్లేయర్,
డ్యూయల్ సిమ్ (2జీ+3జీ కనెక్టువిటీ),
డిజిటల్ కెమెరా,
ఫోన్ కాల్స్ డయల్ చేసే అవకాశం, రిసీవ్ చేసుకునే అవకాశం,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా వాచ్ మెమరీని 8జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
ఇంగ్లీష్ ఇంకా హిందీ భాషలను సపోర్ట్ చేస్తుంది,
2జీ ఇంకా బ్లూటూత్ కనెక్టువిటీ,
420 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Samsung Gear S, LG G Watch R Smartwatches launched. Read more in Telugu 
 Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot