ఆ రోజు కోసం ప్రేమికులంతా..?

న్స్యూమర్ ఎలక్ట్రానిక్ షో ముగియటంతో టెక్ ప్రేమికుల ద్ళష్టి మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ వైపు మళ్లింది. ఈ నెల 27 నుంచి ప్రారంభంకానున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ అనేక ఆవిష్కరణలకు వేదిక కానుంది. దిగ్గజ శ్రేణి బ్రాండ్ శామ్‌సంగ్ ఈ వేదిక పై రెండు ఆండ్రాయిడ్ ఆధారిత టాబ్లెట్ కంప్యూటర్లను లాంఛ్ చేస్తున్నట్లు జపాన్ టెక్ పోర్టల్ Ameblo.jp వెల్లడించింది. జీటీ-పీ3100, జీటీ-పీ5100 నమూనాలలో ఈ డివైజ్‌లు రూపుదిద్దుకున్నట్లు ఆ పోర్టల్ తన ప్రచురణలో పేర్కొంది. ఆండ్రాయిడ్ లెటేస్ట్ వర్షన్ ఐస్‌క్రీమ్
శాండ్‌విచ్ 4.0 ఆపరేటింగ్ వ్యవస్థను ఈ పీసీలలో లోడ్ చేసినట్లు తెలుస్తోంది. ఆమోజోన్ కిండిల్ ఫైర్‌కు పోటీగా శామ్‌సంగ్ ఈ ఆవిష్కరణలు చేపడుతున్నట్లు పలు విశ్లేషణలు అంచనావేస్తున్నాయి.
ఈ పీసీలలో నిక్షిప్తం చేసిన ముఖ్య విశేషాలు:
* రెటినా డిస్‌ప్లే,
* 2 GHz క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
* ధర రూ 15,000 (అంచనా మాత్రమే),
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications