భవిష్యత్తును శాసించండి కొత్త శామ్‌సంగ్ 620 ట్యాబ్‌తో...!!!

Posted By: Super

భవిష్యత్తును శాసించండి కొత్త శామ్‌సంగ్ 620 ట్యాబ్‌తో...!!!

 

వినియోగ ఎలక్ట్రానిక్ పరికరాల విభాగంలో అగ్రగామిగా దూసుకుపోతున్న అంతర్జాతీయ ఉత్పాదక సంస్థ శామ్‌సంగ్ 7 అంగుళాల టాబ్లెట్ కంప్యూటర్‌ను ప్రత్యేకించి భారతీయ మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. ఉన్నతమైన కాన్ఫిగరేషన్‌తో రూపుదిద్దుకున్న ‘శామ్‌సంగ్ గెలక్సీ ట్యాబ్ 620’ను కంప్యూటర్ అదేవిధంగా స్మార్ట్‌ఫోన్‌లా ఉపయోగించుకోవచ్చు.

క్లుప్తంగా ఈ గ్యాడ్జెట్ ముఖ్య ఫీచర్లు:

* ఆండ్రాయిడ్ 3.2 ఆపరేటింగ్ సిస్టం, * శక్తివంతమైన 1.2 GHz ప్రాసెసర్, * మల్టీ టాస్కింగ్‌కు ఉపకరించే 1జీబి డీడీఆర్ 2 ర్యామ్, * 7 అంగుళాల అత్యుత్తమ టచ్ స్ర్కీన్ డిస్‌ప్లే, * పొందుపరిచిన 3జీ కనెక్టువిటీ వ్యవస్థ డౌన్‌లోడ్ వేగాన్ని మరింత పెంచుతుంది, * మన్నికైన రిసల్యూషన్‌తో 3 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, * 720 పిక్సల్ హైడెఫినిషన్ రిసల్యూషన్‌తో వీడియోలను రికార్డ్ చేసుకునే సౌలభ్యత, * సమర్ధవంతమైన కనెక్టువిటీ వ్యవస్థ, * సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలోకి ప్రవేశించే సౌకర్యం, * మార్కెట్లో శామ్‌సంగ్ గెలక్సీ ట్యాబ్ 620 ధర రూ.30,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot