మార్కెట్లో సామ్‌సంగ్ విండోస్ 8 టాబ్లెట్‌లు

Posted By: Super

మార్కెట్లో సామ్‌సంగ్ విండోస్ 8 టాబ్లెట్‌లు

 

టెక్నాలజీ కింగ్ సామ్‌సంగ్ రెండు సరికొత్త ఏటీఐవీ స్మార్ట్‌ పీసీ టాబ్లెట్‌లను మంగళవారం ఇండియాలో ఆవిష్కరించింది. డాక్ కీబోర్డ్ ఫీచర్ కలిగిన ఈ కంప్యూటింగ్ గ్యాడ్జెట్ లను టాబ్లెట్ అలానే ల్యాప్‌టాప్‌లా ఉపయోగించుకోవచ్చు. ‘ఏటీఐవీ స్మార్ట్ పీసీ’(ATIV Smart PC), ‘ఏటీఐటీ స్మార్ట్ పీసీ ప్రో’(ATIV Smart PC pro) మోడళ్లలో విడుదలైన ఈ పీసీలు స్మార్ట్ కంప్యూటంగ్‌ను చేరువచేస్తాయనటంలో ఏమాత్రం సందేహం లేదు......

సామ్‌సంగ్ ‘ఏటీఐవీ స్మార్ట్ పీసీ’ స్పెసిఫికేషన్‌లు:

విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టం,

డ్యూయల్ కోర్ ఇంటెల్ ఆటమ్ ప్రాసెసింగ్ యూనిట్ (క్లాగ్ వేగం 1.8గిగాహెడ్జ్),

11.6 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1366×768పిక్సల్స్),

2జీబి ర్యామ్,

64జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమరీ,

8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,

2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

అటాచబుల్ కీబోర్డ్,

2 సెల్ బ్యాటరీ,

డ్యూయల్ స్పీకర్స్,

ఎస్-పెన్ స్టైలస్,

కనెక్టువిటీ ఫీచర్లు: మైక్రో- హెచ్‌డిఎమ్ఐ, యూఎస్బీ 2.0 పోర్ట్, మైక్రోఎస్డీ కార్డ్‌రీడర్, హెడ్‌ఫోన్ జాక్, ప్రొప్రైటరీ సామ్‌సంగ్ డాక్‌పోర్ట్,

ధర రూ. 53,990.

సామ్‌సంగ్ ‘ఏటీఐవీ స్మార్ట్ పీసీ ప్రో’స్పెసిఫికేషన్‌లు:

విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టం,

11.6 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే,

ఇంటెల్ ఐవీ‌బ్రిడ్జ్ డ్యూయల్ కోర్ ఐ5 ప్రాసెసర్,

డిటాచబుల్ కీబోర్డ్ డాక్,

4జీబి ర్యామ్,

128జీబి ఎస్ఎస్‌డి డ్రైవ్,

స్టీరియో స్పీకర్స్,

5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

4సెల్ బ్యాటరీ (8.5 గంటల బ్యాటరీ బ్యాకప్),

ఎస్-పెన్ స్టైలస్,

మైక్రో‌ హెచ్‌డిఎమ్ఐ పోర్ట్, యూఎస్బీ 3.0 పోర్ట్, మైక్రోఎస్డీ కార్డ్‌రీడర్, హెడ్‌ఫోన్ జాక్, ప్రొప్రైటరీ సామ్‌సంగ్ డాక్ పోర్ట్,

ధర రూ. 75,490.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot