శ్యామ్‌సంగ్ స్టైలిష్ ల్యాప్‌టాప్..!!

Posted By: Staff

శ్యామ్‌సంగ్ స్టైలిష్ ల్యాప్‌టాప్..!!

 

మన్నికతో పాటు స్టైలిష్‌ను కోరకుంటున్న ల్యాప్‌టాప్ వినియోగదారుల కోసం ‘శ్యామ్ సంగ్’ సరికొత్త  డివైజును రూపొందించింది. ‘శ్యామ్‌సంగ్  RF411’ వర్షన్‌లో విడుదలవుతున్న మిడ్ సైజు స్మార్ట్ లుకింగ్ ల్యాప్‌టాప్ అధునాతన ఫీచర్లతో మరింత ఆకట్టుకుంటోంది.

క్లుప్తంగా ఫీచర్లు:

-  14 అంగుళాల డిస్ ప్లే, రిసల్యూషన్ 1,366x769 పిక్సల్స్,

- LED హై డెఫినిషన్ సామర్ధ్యం,

-    2.3 కిలలో బరువు,

-   స్క్ర్రోల్ టైప్ టచ్ ప్యాడ్ అదే విధంగా ఫుల్ సైజ్ కోబోర్డు,

-   స్క్ర్రీన్ మరియు కీబోర్డ్ కలర్ సిల్వర్ గ్రే,

- 2630 QM ఇంటెల్ కోర్  i7 ప్రాసెసర్,

-  ప్రాసెసర్ క్లాక్ స్పీడ్ 2 GHz,

-  సాటా హార్డ్‌డిస్క్ సామర్ధ్యం 500జీబీ,

- GT 525 న్విడియా జీఫోర్స్ గ్రాఫిక్ కార్డ్,

- 2 GB DDR3  ఎక్సటర్నల్ గ్రాఫిక్ మెమరీ,

-   యూఎస్బీ పోర్ట్సు మొత్తం 4, రెండు 2.0 వర్షన్, మరో రెండు 3.0 వర్షన్,

-   బ్లూటూత్ 3.0 వర్షన్,

-   వై-ఫై కనెక్టువిటీ,

- 1.5 Watts సామర్ద్యం గల  ఇంటిగ్రేటెడ్ స్టీరియో స్పీకర్స్,

- 1.3 మెగా పిక్సల్ వెబ్‌క్యామ్,

-   ధరకు సంబంధించి ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting