శామ్‌సంగ్ ఎల్‌సీడీ టెలివిజన్ రూ.9400 మాత్రమే!!

Posted By: Staff

శామ్‌సంగ్ ఎల్‌సీడీ టెలివిజన్ రూ.9400  మాత్రమే!!

 

దేశీయ మార్కెట్లో శామ్‌సంగ్ ఎల్‌సీడీ టెలివిజన్‌లకు నెలకున్న ఆదరణ అంతా ఇంతా కాదు. ఈ డిమాండ్‌ను పరిగణలోకి తీసుకున్న యాజమాన్యం s22A350H మోడల్‌లో స్లీక్ మరియు ట్రెండీ స్క్రీన్‌ను డిజైన్ చేసింది. ధర రూ.9,400.

నిక్షిప్తం చేసిన ఫీచర్లు:

*  ఎల్‌ఈడి బ్యాక్ లైట్ ప్యానల్‌తో కూడిన హై డెఫినిషన్ డిస్‌ప్లే,

*  హెచ్‌డిఎమ్ఐ కనెక్టువిటీ,

*  తక్కువ విద్యుత్‌ను ఖర్చు చేసే తత్వం,

*  స్లీక్ మరియు ట్రెండీ డిజైన్,

ల్యాప్‌టాప్ అదేవిధంగా పర్సనల్  కంప్యూటర్‌కు ఈ టెలివిజన్‌ను అనుసంధానించుకోవచ్చు. 22,24 అంగుళాల స్ర్కీన్ వేరియంట్‌లలో ఈ ఎల్‌సీడి స్క్రీన్‌ లభ్యమవుతుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot