శామ్‌సంగ్ ‘సిరీస్ 9’ ల్యాప్‌టాప్స్!!!

Posted By: Staff

శామ్‌సంగ్ ‘సిరీస్ 9’ ల్యాప్‌టాప్స్!!!

 

సెకండ్ జనరేషన్ శామ్‌సంగ్ 9 సిరీస్ ల్యాపీలు రెండు మోడల్స్‌లో విడుదల కానున్నాయి. 13.3, 15 అంగుళాల స్ర్కీన్ సైజ్ వేరియంట్‌లలో రూపుదిద్దుకున్నఈ తక్కువ బరువు అల్ట్రా పోర్టబుల్ కంప్యూటర్లు అత్యుత్తమ స్పెసిఫికేషన్‌లను ఒదిగి ఉన్నాయి.

శామ్‌సంగ్ 9 సిరీస్ నుంచి 13.3 స్ర్కీన్ సైజ్ వేరియంట్‌లో వస్తున్న స్మార్ట్ ల్యాపీ ఫీచర్లు:

* 13.3 అంగుళాల స్ర్కీన్ (రిసల్యూషన్ 1366 x 768పిక్సల్స్), * 4జీబి ర్యామ్, * 128జీబీ సూపర్ ఫాస్ట్ ఎస్ఎస్‌డీ డ్రైవ్, * మల్టీ కార్డ్ రీడర్, * బ్లూటూత్, * యూఎస్బీ 3.0 కనెక్టువిటీ, * బ్యాటరీ బ్యాకప్ 7 గంటలు, * మైక్రోసాఫ్ట్ విండోస్ 7 హోమ్ ప్రీమియమ్ 64 బిట్ ఆపరేటింగ్ సిస్టం, * ఇంటెల్ కోర్ i5-2467M 1.60 GHz డ్యూయల్ కోర్ ప్రాసెసర్, * సింగిల్ షెల్ ఆల్యూమినియమ్ డిజైన్.

శామ్‌సంగ్ 9 సిరీస్ నుంచి 15 అంగుళాల స్ర్కీన్ సైజ్ వేరియంట్‌లో వస్తున్న స్మార్ట్ ల్యాపీ ఫీచర్లు:

* 15 అంగుళాల స్ర్కీన్ (రిసల్యూషన్ 1600 x 900పిక్సల్స్), * 8జీబి ర్యామ్, * 128జీబీ సూపర్ ఫాస్ట్ ఎస్ఎస్‌డీ డ్రైవ్, * మల్టీ కార్డ్ రీడర్, * బ్లూటూత్, * యూఎస్బీ 3.0 కనెక్టువిటీ, * బ్యాటరీ బ్యాకప్ 10 గంటలు, * మైక్రోసాఫ్ట్ విండోస్ 7 హోమ్ ప్రీమియమ్ 64 బిట్ ఆపరేటింగ్ సిస్టం, * ఇంటెల్ కోర్ i5-2467M 1.60 GHz డ్యూయల్ కోర్ ప్రాసెసర్, * సింగిల్ షెల్ అల్యూమినియమ్ డిజైన్.

అతి త్వరలో ఇండియన్ మార్కెట్లో లభ్యం కానున్న సెకండ్ జనరేషన్ శామ్‌సంగ్ 9 సిరీస్ అల్ట్రాపోర్టబుల్ ల్యాపీల ధరలు రూ.75,000 నుంచి ప్రారంభమవుతాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot