అత్యంత వేగవంతమైన ఇంటర్‌నెట్.. త్వరలో!
oi
-Prashanth
By Prashanth

మాడ్రిడ్: అత్యంత వేగవంతమైన ఇంటర్‌నెట్, భద్రతతో ఇక పై కొద్ది పాటి ఖర్చుతోనే సమాకూరనుంది. స్పెయిన్‌లో చేపట్టిన బ్ళహత్తర ప్రాజెక్టు ‘సర్దానా’తో ఇది సాధ్యం కానుంది. ఇందుకోసం అత్యాధునిక ఫైబర్ ఆప్టిక్ టెక్నాలజీని ఆవిష్కరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. యూరప్‌లోని కొన్ని యూనివర్సిటీలు, పరిశోధనా సంస్థలు సంయుక్తంగా 'సర్దానా' ప్రాజెక్టులో పాలుపంచుకుంటున్నాయి. ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్న ఈ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే సెకనుకు 10 గిగాబిట్స్ వేగంతో ఇంటర్‌నెట్ పనిచేస్తుంది. ఇది ప్రస్తుత వేగం కన్నా రెండు వేల రెట్లు అధికం కావడం విశేషం. ఇప్పుడు అందుబాటులో ఉన్న ఫైబర్ నెట్‌వర్క్‌లోనే కొద్దిపాటి మార్పులతో ఈ కొత్త టెక్నాలజీని అమలు చేయొచ్చని, ఇందుకు వ్యయం కూడా తక్కువేనని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.
Comments
Best Mobiles in India
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470
టెక్నాలజీ న్యూస్ కొత్త అప్డేట్స్ గిజ్బాట్ నుండి పొందండి
Allow Notifications
You have already subscribed


Click it and Unblock the Notifications