వికలాంగుల కోసం సోలార్ కుర్చీ ‘సీట్రాక్’

Posted By:

వికలాంగులను సురక్షితంగా సముద్రంలోకి తీసుకువెళ్లి సురక్షితంగా తిరిగి ఒడ్డుకు చేర్చే సోలార్ ఆధారిత కుర్చీ ‘సీట్రాక్'వ్యవస్థను పశ్చిమ ఏథెన్స్‌లోని అలీపోచోరి సముద్ర తీరంలో ఏర్పాటు చేయటం జరిగింది. ప్రపంచపు పొడవైన కోస్తాతీరాలు ఇంకా వేలాది దీవులను కలిగి ఉన్న దేశాల్లో ఏథెన్స్ ఒకటి. దింతో ఇక్కడ పర్యాటక రంగం మరింతగా అభివృద్థి చెందింది. ఇక్కడి సముద్ర తీర ప్రాంతాలు వేలాది మంది యాత్రికులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తున్నాయి.

వికలాంగులను సముద్రంలోకి తీసుకువెళ్లి, తీసుకువచ్చే సీట్రాక్ వ్యవస్థను గ్రీక్ శాస్త్రవేత్తలు 2008లో వృద్ధి చేయటం జరిగింది. అలీపోచోరి సముద్ర తీరంలో ఏర్పాటు చేసిన స్థిర ట్రాక్ పై రోజుకు 30 వీల్ కుర్చీలను ఆపరేట్ చేయటం జరుగుతుంది. ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన సదుపాయాన్ని ఉపయోగించుకుని అనేక మంది వికలాంగులు సముద్ర ఈతను ఆస్వాదించగలుగుతున్నారు. సీట్రాక్ సోలర్ కుర్చీ పనితీరును క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు......

స్వాతంత్ర్య దినోత్సవ స్పెషల్: వీడియోలను ఉచితంగా తిలకించండి!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Seatrac: A solar chair lets disabled people swim in sea

వికలాంగుల కోసం సోలార్ కుర్చీ ‘సీట్రాక్'

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting