మీరు పంపిన మెసేజ్ అవతల వ్యక్తి చదవగానే డిలీట్ అయిపోవాలా..?

Posted By: Super

మీరు పంపిన మెసేజ్ అవతల వ్యక్తి చదవగానే డిలీట్ అయిపోవాలా..?

 

మీరు పంపిన మెసేజ్ అవతల వ్యక్తి చదవిన వెంటనే దానంతటకదే దిటీల్ అయిపోవాలా..?, అయితా ఇలా ట్రై చేయాండి! ముందుగా https://privnote.com/ అనే సైట్‌ను ఓపెన్ చేయండి. స్ర్కీన్ పై ‘రైట్ యువర్ నోటో బిలో’అనే బాక్స్ కనిపిస్తుంది.

మీరు పంపిన మెసేజ్ అవతల వ్యక్తి చదవగానే డిలీట్ అయిపోవాలా..?

ఈ బాక్సులో మీరు పంపాలనుకుంటున్న సందేశాన్ని టైప్ చేయండి. టైపింగ్ ప్రక్రియ పూర్తి కాగానే బాక్స్ క్రింద ఎడమ వైపు కార్నర్‌లో ‘Notify me when this note gets read’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఆప్షన్‌ను

టిక్ చేయటం వల్ల మీ మొయిల్ అడ్రస్ అవతలి వ్యక్తికి తెలుస్తుంది.


తరువాతి చర్యగా క్రియోట్ నోట్ (create note) బటన్ పై క్లిక్ చేయాలి.  వెంటనే ఓ లింక్‌ను మీకు చూపిస్తుంది. ఆ యూఆర్ఎల్‌ను  కాపీ చేసుకుని మీ ఫ్రెండ్‌కు మెయిల్ చేయండి. ఆ లింకును అవతలవారు క్లిక్ చేస్తే వారికి మెసేజ్ కనపడుతుంది. కానీ రెండో సారి క్లిక్ చేస్తే ఉండదు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot