గేమ్స్ వన్‌ఇండియాలో ‘షాడో కింగ్స్’

Posted By:

కాస్తంత ఖాళీ సమయం దొరికితే చాలు కుర్రకారు గేమింగ్ సైట్‌లలో షికారు చేస్తున్నారు. నెటిజనులకు అత్యుత్తమ ఆన్‌లైన్ గేమింగ్ అనుభూతులను అందించే లక్ష్యంతో ఏర్పాటైన ‘గేమ్స్.వన్‌ఇండియా.కామ్' (games.oneindia.com) చక్కటి కాలక్షేపంతో ఉపయుక్తమైన విజ్ఞానాన్ని చేరువ చేసే ఆన్‌లైన్ గేమ్‌లను అందిస్తోంది. ప్రస్తుతం వన్‌ఇండియా గేమ్స్ వెబ్‌సైట్‌లో షాడో కింగ్స్ (Shadow Kings), బిగ్ ఫార్మ్ (Big Farm), ఎంపైర్ (Empire) గేమ్స్ అందుబాటులో ఉన్నాయి. ఔత్సాహికులు ఈ గేమ్‌లను ఉచితంగా ఆడవచ్చు.

గేమ్స్ వన్‌ఇండియాలో ‘షాడో కింగ్స్’

గుడ్‌గేమ్ స్టూడియోస్ ప్రతిష్టాత్మకంగా రూపకల్పన చేసిన సరికొత్త ఫాంటసీ గేమ్ షాడో కింగ్స్ (Shadow Kings) ప్రత్యేకంగా గేమ్స్.వన్‌ఇండియాలో అందుబాటులో ఉంది. ఈ ఫాంటసీ గేమ్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఇంకా అన్ని డెస్క్‌టాప్ బ్రౌజర్‌లను సపోర్ట్ చేస్తుంది.

షాడో కింగ్స్ (Shadow Kings) గేమ్‌ను మీ స్మార్ట్‌ఫోన్‌లో ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.


మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot